వాడుకరి:రాజేష్ దేవభక్తుని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇక్కడ నాకు (రాజేష్ దేవభక్తుని) కి సంభందించిన వివరాలు ఉంటాయి.

అంతక ముందే నాకు ఇక్కడ ఖాతా ఉన్నా కుడా, దానికి సంభందించిన వివరాలు పోవడంతో ఈ కొత్త ఖాతా సృష్టించుకోవలసి వచ్చింది. ఇక మీద నేను కుడా నాకు ఆసక్తిగా అనిపించిన / నచ్చిన
ప్రాజెక్టులలో సభ్యునిగా చేరి, కుదిరినంత సమాచారాన్ని మన తెలుగు వికీపీడియాలో ఎగుమతి చేస్తాను. నన్ను సంప్రదించాలనుకుంటే దీనికి ( 00drk00@gmail.com ) ఒక వేగు పంపించండి.