వాడుకరి:రామకృష్ణ దీక్షితులు
స్వరూపం
పేరు : అర్చకం రామకృష్ణ దీక్షితులు స్వంత ఊరు : తిరుపతి వృత్తి : శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం లో వంశపారంపర్య అర్చకుని గా చదువు : ఎమ్.సి.ఏ
ఎందుకు వికీ తెలుగు లో చేరింది : వికీ తెలుగు లో తిరుమల పేజి చూసాను. ఈ పేజి లో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి గురించిన మరిన్ని విశేషాలు పొందుపరిచి శ్రీ వారి వైభవం భక్తులందరి కీ తెలియజేయాలని.