వాడుకరి:లక్కుంట జగన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఒక పదం ఎలా ఏర్పడిందో తెలియజే సే అ ర్థాలను వ్యత్పత్తి అర్థాలు అంటారు.


అంగన  : శ్రేష్టమైన అవయవములు కలది. (స్త్రీ)

పురంధ్రి  : గ్రహాన్ని ధరించేది. (ఇల్లాలు)

భవాని : భవాని భార్య. (పార్వతి)

అమృతం : మరణం పొందిపనిది. (సుధ)

పుత్రుడు : పున్నామ నరకం నుండి తల్లిదండ్రులను రక్షించేవాడు. (కుమారుడు)

మిత్రుడు : సర్వ భూతాల పట్ల స్నేహం గలవాడు. (సూర్యుడు)

మోక్షం : జీవుణ్ణి పాశం నుంచి విడిపించేది. (ముక్తి)

ఈశ్వరుడు : స్వభావం చేత ఐశ్వర్యం కలవాడు. (శివుడు)

గురువు : అంధకారం అంటే అజ్ఞానం భేదించి వాడు. (ఉపాధ్యాయుడు)