వాడుకరి:వాడుకరి:Purushotham9966/అమీనా పోప్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కోఠీమహిళా కళాశాల వ్యవస్థాపకురాలు అమీన పోప్ మహిళా కళాశాల వ్యవస్థాపక ప్రిన్సిపాల్ శ్రీమతి అమీనా పోప్(Pope Mrs Ameena Ethel, Principal, govt Zenana college, Hydope Mrs Ameena Ethel, Principal, govt Zenana college, Hyd) అమీనా ఏథెల్ తండ్రి భారతీయ ములాలున్న మహామ్మదీయుడు, మతవిద్యలో పండితుడు, తల్లి బ్రిటిష్ వనిత అని తెలిసింది. అమీనా ఇంగ్లాండ్ నుంచి న్యాయమూర్తి సయ్యద్ కరామత్ హైదరీ ఆహ్వానం పైన భార్తదేశానికి వచ్చింది. ఆమె కెనడాలో 4 ఆగుస్ట్ 1882 న జన్మించింది. ఆమె విద్యాబ్యాసం లండన్ లోనే. లండన్ కాలేజీ ఆఫ్ మ్యూజిక్ లో సంగీతంలో శిక్షణ పొందింది. ఏకారణంచేతో క్రీస్తు మతాన్ని వీడి మహామ్మదీయ మతాన్ని స్వీకరించింది. సైయ్యాద్ కరామత్ ఆహ్వానం మేరకు భారతదేశానికి 1912లో వచ్చి, లక్నో నగరంలోని జనానా స్చూల్లో మహామ్మదీయ బాలికలకు మార్గదర్శనం చేయడానికి ప్రధానోపాధ్యాయిని పదవి చేపట్టింది. ఆమె లక్నోలో ఉండగా ఉర్దూ నేర్చుకొన్నది. ఆలహాబాదు యూనివేర్సిటీలో బి.ఏ తరువాత, యెల్.అర్.యే.యం.,ఏర్.సి.యం.,ఎం.అర్.,ఏ.యస్. డిగ్రీలను సాధించింది. ఆమె కృషివల్ల జనానా స్కూల్ 900 విద్యార్థినులతో పేరుతెచ్చుకొన్నది.

అమీనా పోప్ ఆంగ్ల కవయిత్రిగా పేరు తెచుకోన్నది, 1916లో రాయల్ ఎశియాటిక్ సొసైటిలో సభ్యత్వం పొందింది. హైదరాబాద్ జనానా కళాశాల ప్రధాన ఆచార్య పదవి చేపట్టి 1929 లో నిజాం ప్రభుత్వం, ఉస్మానియా విశ్వవిద్యాలయం చేత జెనీవాలో జరుగుతున్న 5 వ నూతన విద్యా సదస్సుకు ప్రతినిధిగా  పంపబడింది. జెనీవాలో ఉన్న సంయమలో నాలుగు నెలలు Miss Gilson BALT College lo incharge  Principal పనిచేసింది.


మూలాలు: ప్రోఫెసర్ వెలుదండ్ల నిత్యానందరావు, విశ్రాంత ఆచార్యులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ పాలపిట్ట పత్రికలో రాసిన వ్యాసం. ఆయన పరిశోధించిన రికార్డులను ఈ వ్యాసంలో పేర్కొన్నాడు. చిత్రం : పాల పిట్ట సౌజన్యం