వాడుకరి:విక్రమ్
Appearance
నా పేరు విక్రమవర్మ. ఊరు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం మోరంపూడి.
అద్దంకి, మాచర్ల, కారంపూడి, నర్సరావుపేటలలో నా చదువు సాగింది.
నాగార్జున విశ్వవిద్యాలయంనుండి ఎం.ఏ.(ఇంగ్లీషు) ప్రైవేట్ స్టడీలో పూర్తిచేశాను.
ప్రస్తుతం విజయవాడ (పోరంకి)లో నివసిస్తున్నాను. వృత్తి డిటిపి.