వాడుకరి:సూర్యం
స్వరూపం
కూరపాటి సూరజ్ (సూర్యం)
[మార్చు]- 2004లో నేను IIIMF ద్వారా లినక్సులో తెలుగు వ్రాసే మార్గము సృష్టించాను: http://snk.tuxfamily.org/log/telugu-rts-with-iiimf.html
- 2006లో నేను SCIM ద్వారా లినక్సులో తెలుగు వ్రాసే మార్గము సృష్టించాను: http://snk.tuxfamily.org/log/telugu-rts-with-scim.html
ఈ మార్గములు ఉపయోగించడానికి వివరములు స్వేచ్ఛ projectలో మరియు ఈ తెవికిలో వ్రాసాను.
ఎలాగో ఒకగాను ఒకనాడు మనందరం చరిత్రములో మాయమయిపోతాము. నేను బయలుదేరేముందు, కనీసము ఈ పనులు చేసానని నలుగురుకి చెప్పి వెళ్ళాలని ఓక చిన్న కోరిక. :-)
శుభం. మీకు ఇంకా తెలియాలంటే దయచేసి నా website చూడండి. సెలవు!