వాడుకరి:Aaradhana krishna

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నా పేరు ధనలక్ష్మి నేను ఆంధ్రలొయోల కళాశాలలొ హింది అధ్యాపకురాలుగా పని చేస్తున్నాను. నేను ఆంధ్రాయూనివర్సిటి తరపున నా పరిశొధనా గ్రంధాన్ని సమర్పించితిని నా పరిశొధనా గ్రంధం పేరు: "డా: రాంగేయ రఘవ్ కే సమాజిక్ ఉపన్యాశొం కా అధ్యయన్" డా: రాంగేయ రాఘవ్ 20 వ శతాబ్ధపు ప్రముఖ హింది రచయిత . ఈయన తన రచనల ద్వారా ఆధునిక హింది సాహిత్యంలో అనేక మార్పులు వచ్చెను. కథాకరునిగా, ఆలలోచకునిగా, అనువాదకునిగా, తాత్వి కునిగా, మరియు పురతత్వవేతగా ఎన్నొ అమూల్యమైన రచనలు చేసెను. ఒక రచయిత యొక్క ముఖ్య లక్ష్యం సమాజాన్ని తన రచనల ద్వారా ప్రగతిపథం వైపు పయనింపచేయటం. సాహిత్యం సమాజానికి అద్దం లాంటిది అంతటారు. రాంగేయ రాఘవ్ రచనల్లో సమాజంలోని విభిన్న కోణాలను కళ్ళకు కట్టినట్టు చిత్రీకరించారు [1]

రాంగేయ రాఘవ్

విద్య[మార్చు]

  • ఏం.ఎ(హింది)
  • పీహెచ్చ్.డి(హింది)

ఉద్యోగం[మార్చు]

  • ఆంధ్రా లొయోల కలశాలలో హింది లెక్చరర్

అభిరుచి[మార్చు]

  • సంగీతం వినటం

నచ్చే కవి[మార్చు]

కబీర్, సూరదాస్,ప్రేంచంద్,

నచ్చిన రంగు[మార్చు]

తెలుపు, నలుపు

  1. రాంగేయ రాఘవ్ గ్రంధావలి -భాగ్-1