Jump to content

వాడుకరి:Adbh266/ప్రయోగశాల

వికీపీడియా నుండి

శివ కృష్ణ బుర్ర

[మార్చు]

పరిచయం

[మార్చు]


శివ కృష్ణ బుర్ర ఒక భారతీయ సినీ మరియు వెబ్ సిరీస్ దర్శకుడు, రచయిత, మరియు నటుడు. ఆయన ప్రధానంగా తెలుగు కంటెంట్ పరిశ్రమలో, ముఖ్యంగా ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ 'My Village Show' (MVS) లో ఒక కీలక సభ్యుడిగా గుర్తింపు పొందారు.

నేపథ్యం మరియు విద్య

[మార్చు]

ప్రారంభ వృత్తి

[మార్చు]
దర్శకుడిగా మారడానికి ముందు, ఆయన గ్రూప్ 2 వంటి ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల కోసం సిద్ధమయ్యారు. సినిమా రంగంపై ఉన్న మక్కువతో ఆయన వెబ్ కంటెంట్ సృష్టిలోకి అడుగుపెట్టారు.

గుర్తింపు

[మార్చు]

శివ కృష్ణ బుర్ర తన కెరీర్‌ను My Village Show (MVS) క్రియేటివ్ టీమ్‌తో కలిసి రచయితగా మరియు దర్శకుడిగా ప్రారంభించారు.

దర్శకత్వం వహించిన ప్రధాన ఎపిసోడ్ లు

[మార్చు]

ఓటిటి వేదికలో

[మార్చు]
  • ఆయన దర్శకత్వం మరియు రచనలో అత్యంత గుర్తింపు పొందిన రచన, ప్రముఖ OTT వేదిక ZEE5 లో విడుదలైన మోతెవరి లవ్ స్టోరీ అనే వెబ్ సిరీస్.

యూట్యూబ్ వేదికలో

[మార్చు]
  • * మోతెవరి లవ్ స్టోరీ (దర్శకత్వం & రచన) ( Zee5 OTT)
  • * సర్ పంచ్ ఎలెక్షన్స్ సిరీస్ (రచన & సహ దర్శకుడు)
  • * హుషారు పిట్టలు వెబ్ సిరీస్ (దర్శకత్వం & రచన)
  • * లేపుకపోతే వెబ్ సిరీస్ (దర్శకత్వం & రచన)
  • * నా లవర్ సిరి సిరీస్ (Part 1, 2, 3) (దర్శకత్వం & రచన)
  • * ఇసుక దందా (Part 1, 2, 3) (దర్శకత్వం & రచన)
  • * Naahi Malum వెబ్ సిరీస్ (విలేజ్ లో గణపతి) కి రచయిత మరియు సహ దర్శకుడు.
  • * అధిక వ్యూయర్‌షిప్ వీడియోలు: My Village Show - Mix ఛానెల్ యొక్క అత్యధిక వ్యూయర్‌షిప్ ఉన్న వీడియో, "గంగవ్వ ఐస్ క్రీమ్ బండి" కి ఆయన దర్శకుడు.
  • Myvillageshow ఛానల్ అత్యధిక వ్యూయర్ షిప్ Drunk and Drive వీడియోకు రచయిత మరియు దర్శకుడు గా వ్యవహరించారు.
  • ఇతర ఛానెల్స్‌లో సహకారం
  • * కళ్ళివల్లి (Kallivalli) ఛానెల్: ఈ ఛానెల్ యొక్క అత్యధిక వ్యూయర్‌షిప్ ఉన్న వీడియో, "మేనమామ ఇంటికి పోతే" ను ఆయన రచించి, దర్శకత్వం వహించారు.

ప్రాచుర్యం పొందిన వీడియోలు

[మార్చు]
  • "కేటీఆర్ తో నాటుకోడి కూర చేయించినాం" అనే కార్యక్రమానికి దర్శకత్వం వహించాడు * సద్గురు ఇంటర్వ్యూ: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురుతో చేసిన "గంగవ్వ ముచ్చట్లు" కార్యక్రమానికి దర్శకుడిగా వ్యవహరించారు.

OTT ప్లాట్‌ఫామ్స్ కోసం కంటెంట్:

[మార్చు]

వివిధ ఓవర్‌-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫామ్స్ కోసం కూడా myvillageshow channel ద్వారా

పటం
తెలంగాణ

బుర్ర శివ కృష్ణ పనిచేశాడు .

  • aha OTT లో వచ్చిన తమన్నా గారి 11th Hour కోసం "గంగవ్వ తో తమన్నా తంటా" అనే ప్రత్యేక వీడియోను రూపొందించాడు .
  • ZEE5 లో వచ్చిన హలో వరల్డ్ ఒరిజినల్ సిరీస్ ప్రచారం కోసం "పాలేరు పనికి ఇంటర్వ్యూ పెడితే" అనే కంటెంట్‌ను రూపొందించాడు .
  • RRR సినిమా (ZEE OTT లో వచ్చినప్పుడు) ప్రచారం కోసం "గంగవ్వ చిలుక పంచాంగం" అనే ప్రత్యేక కంటెంట్‌ను అందించాడు .
  • 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' (ZEE OTT) ప్రమోషన్‌లో కూడా పాల్గొన్నాడు .