వాడుకరి:AkhilKamuni/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రభాస్ రాజు ఉప్పలపాటి ఒక సినిమా నటులు.తన మాతృభాష తెలుగు. అతను మొగల్తూరు లో జన్మించాడు. తన వృత్తి నటులు . చెన్నై లో చదువుకున్నాడు. తన అమ్మ పేరు శివ కుమారి. తన తండ్రి పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ రాజు.

బొమ్మ

Prabhas_photo