వాడుకరి:Alabanahari
స్వరూపం
ముందు గా నమస్కార!!
నా పేరు హరి నేను ఒక విద్యార్థిని నాకు వికిపీడియలు చదవటం ఇష్టం వికిపీడియలు తయారీ మరియు సవరించిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
నేను చదివే సమాచారంలో తప్పులు కనిపించిన వాటిని సవరిస్తాను..