వాడుకరి:Alekhya bsr/ప్రయోగశాల
నా పెరు అలెఖ్య. నెను ఆంధ్ర లొయొలా కళాశాలలొ చదుతున్నను.
Azadirachta indica | |
---|---|
దస్త్రం:Neem (Azadirachta indica) in Hyderabad W IMG | |
Azadirachta indica | |
azadirachta indica | |
Scientific classification | |
Order: | Sapindales
|
Family: | Meliaceae
|
Genus: | Azadirachta
|
Species: | indica
|
Binomial name | |
Azadirachta indica |
Azadirachta indica
[మార్చు]ఇది పుష్పించే జాతికి చెందిన వృక్షము. దీనిని వేప చెట్టు అని అంటారు. ఈ వృక్షము లిల్లియెసియె కుటుంబానికి చెందినది.ఇది అజాడీిిరెక్టా అనే ప్రజాతిలొ రెండు జాతులలొ ఒకటి. ఈ వృక్షం భారత దేశము,నేపాల్ దేశాలలో పెరుగుతాయి. ఈ వృక్ష౦ సాధారనంగా ఉష్ణమండలీయ మరియు అర్ధ ఉష్ణ ప్రాంతాలలో పండిస్తారు. ఈ వేప వృక్షాలు ఇరాన్ యొక్క ధక్షిన భాగం లొో ఉన్న ద్వీపాలలొో ఇంకా పెరుగుతున్నాయి. ఈ వేప పండ్లను,విత్తనాలను వేప నూనె తయారికి ఉపయొగిస్తారు.
వేప చెట్లు 15-20 మీ. పొడవు పెరుగుతాయి. ఇది సతత హరిత వృక్షము.కాని, తీవ్రమైన కరువులొ దీని ఆకులు రాలిపూతాయి. దీని శాఖాలు విసృతంగ వ్యాపిస్థాయి. ఈ వేప చెట్టు యొక్క ఆకులు వ్యతిరేక,పక్షవర్త పర్ణముగా వుంటాయి. ఆకు పొడవు 20-40 సె.మీ. ఉంటాయి. వేప చిగురు లేత ఎరుపు రంగులొ ఉంటాయి.వీటి ఆకు తొడిమెలు చిన్నగా ఉంటాయి. పుష్పము:వేప పుష్పాలు తెల్లగా మరియు సువాసన కలిగి ఉంటాయి. ప్రతి పుష్పము 5-6 మి.మీ. పొడవు పెరుగుతాయి.మరియు 8-11 మి.మీ. వెడల్పు ఉంటాయి. ద్విలింగ పుష్పాలు మరియు పురుషుల పుష్పాలు ఒకే చెట్టు మీద ఉంటాయి. పండ్లు:ఇవి మృదువుగా ఉంటాయి. వేప పండు పండినప్పుడు (1.4-2.8). ఈ పండ్లలొో గుజ్జు చెధుగా ఉంటుంది. ఇది పచ్చిగా ఉన్నపుడు పచ్చగా ఉంటాయి.పండినప్పుడు పసుపుగా మారఉతాయి.
ఉపయూగాలు: వేప ఆకులు అలమారాలొ వస్తువులకు పురుగులు పట్టకుండా పెడతారు. దోమలు రాకుండా వేప ఆకులను ఎండ పెట్టి కాలుస్తారు. ఉగాది పచ్చడిలో వీటి పూలు ఉపయొగిస్తారు.