వాడుకరి:Alla Bakshu, Magician, Tadepalligudem
స్వరూపం
Alla Bakshu, Magician, Tadepalligudem.
[మార్చు]Joined 1 year ago
- వీక్షించు
- History
- Contributions
- సవరించు
Italic textAlla Bakshu, Magician One of the top Magician in Alla Bakshu, Magician Tadepalligudem, Andhra Pradesh, India. అల్లాబక్షు, మెజీషియన్ (ఇంద్రజాలికులు) ప్రఖ్యాత చెందిన ఇంద్రజాలికులు తాడేపల్లిగూడెం,ఆంధ్రప్రదేశ్, ఇండియా.
వీరియొక్క పూర్తిపేరు మహమ్మద్ అల్లాబక్షు 23 ఫిబ్రవరి 1968 తాడేపల్లిగూడెంలో జన్మించారు తాడేపల్లిగూడెం లోని పశ్చిమగోదావరి జిల్లా జిల్లాపరిషత్ హై స్కూల్ లో ఎస్.ఎస్.సి చదువు అభ్యసించారు తాడేపల్లిగూడెంలో నివాసముంటున్నారు వీరికి చిన్ననాటి నుండి కళా రంగం పై ఆసక్తి ఎక్కువ గా వుండేది, ఈయన చిన్ననాటి చదువుకునే రోజుల్లో ఉపాధ్యాయుల కోరిక మేరకు అనేక నాటిక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు, బాల్యంలోనే అల్లాబక్షు ప్రదర్శనలకు అనేకమంది ఆకర్షితులయ్యారు, తరువాత రవాణాసంస్థ లో ఉద్యోగము లో చేరారు ఉద్యోగ బాధ్యతలతో పాటు అల్లాబక్షు కున్న కళా రంగంపై ఆసక్తి తో ఇంద్రజాల, పాటలు ప్రదర్శనలు ఇస్తూ సమాజసేవ కార్యక్రమాలు ప్రదర్శిస్తూ ఉండేవారు సమాజ సేవకు ముందు ఉండేవారు వీరు ఇస్తున్న ఇటువంటి ప్రదర్శనలు సమాజానికి ఉపయోగకరంగా ఉండేవి, నిరుపేదలకు రకరకాల అనారోగ్యంతో బాధపడేవారికి ఆయా వర్గాల వారికి ఆరోగ్యచికిత్స నిమిత్తము ఈయన అనేక ప్రదర్శనలు ఇచ్చి వారికి ఆర్థికంగా ఆదుకునేవారు అల్లాబక్షు వీరిది చిన్ననాటి నుండి సున్నిత మైన మనస్తత్వము, ఆపదలో ఉన్నవారిని కాపాడాలనే ఉద్దేశంతో వెనకా ముందు ఆలోచించకుండా ఆదుకునే స్వభావి అనేక మంది ప్రేక్షకులు వీరి ప్రదర్శనలకు ఆశ్చర్యచకితులయ్యారు, వేలాది మంది అభిమానులు మంత్ర ముగ్ధులను అయ్యారు అల్లాబక్షు ఈయన జీవితంలో అనేక కష్ట,నష్టాలను చవిచూశారు. అదేవిధంగా ధైర్యశాలి ధైర్యంగా ఎదుర్కొని ఉన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఈయన అనేక మందిని ఆదుకున్నారు, వీరు సాంస్కృతిక ప్రదర్శనలు ద్వారా బాధితులను ఆర్థికంగా ఆదుకున్నారు. అనేక రాజకీయనేతలు మరియు ప్రభుత్వశాఖల అధికారుల నుండి ప్రశంసలను అందుకున్నారు మహమ్మద్ అల్లాబక్షు మీరు మరింత మంచి కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షిస్తూ..
Last edited 9 months ago by Alla Bakshu, Magician, Tadepalligudem.
అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 3.0 క్రింద లభ్యం
- గోప్యతా విధానం
- వాడుక నియమాలు
- డెస్కుటాప్