వాడుకరి:Alphakilo9
స్వరూపం
నమస్కారం 🙏🏼
నా పేరు ఆదిత్య.
ఈ అకౌంటు భూమి పుట్టినప్పటినుంచి ఉన్నా కాంట్రిబ్యూటర్ కన్నా నేను వికీపీడియా కి రెగ్యులర్ వినియోగదారుడిని, వేల్స్ మామ అడిగినప్పుడల్లా డోనర్ ని.
ఏదైనా ఆర్టికల్ ఇక్కడ దొరకనప్పుడు మనమే రాసేద్దామని వెంటనే అనిపించినా బద్ధకం వెనక్కి లాగేస్తూంటుంది. ఏదో రోజు దాన్ని జయిస్తానని ఆశ 👍🏼