వాడుకరి:Amajalas

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Satyanarayana amajala.jpg
My parent copy.jpg
Thrinu dowleswaram.jpg
Nani project dowleswaram 1.jpg
Amajala venkata ramana anantha lakshmi narasayamma dhampathulu vivaham pic.jpg
Amajala jayanth.jpg
Amajala jayanth first time hair given in tirupati on third year1.jpg
mother vijaya and amajala jayanth
Amrutha with cash.jpg

శ్రీ శ్రీ శ్రీ అమజాల నాగ వెంకట సత్యనారాయణ గారు ది.23-01-1983 న జన్మించారు. ముద్దు పేరు సతీష్.

Amajala naga venkata satyanarayana.jpg

తండ్రి పేరు వెంకట రమణ,తల్లి పేరు అనంత లక్ష్మీ నరసయమ్మ.

ఈయనకు ఇద్దరు అక్కలు మొదటి అక్క పేరు కనకదుర్గా వాణి బావగారి పేరు వేల్పుల లీలా శ్రీహరి వీరికి ఇద్దరు కుమారులు జేష్ట కుమారుడు నరసింహ(సాఫ్ట్‌వేర్ ఇంజనీర్), కనిష్ట కుమారుడు త్రినైన సాయి సుభాష్(పెట్రోలియం), రెండవ అక్క పేరు వీర భద్రేశ్వరి బావగారిపేరు బయ్యపునేడి రంగారావు వీరికి ఇద్దరు కుమార్తెలు జేష్ట కుమార్తె మురళీమణి 7వ ఫారం, కణిష్ట కుమార్తె అమ్రుత సౌబాగ్యవతి 2వ ఫారం .

Amajala jayanth first time hair given in tirupati on third year23.jpg

ఈయన రెండు ఇంటర్ లు చదివారు. మొదటిది సి.ఇ.సి(ఆర్ట్స్), రెండవది ఎం.ఎల్.టి. (సైన్స్).సతీష్ గారు 2014 ఎప్రియల్ 10 న దామిరెడ్డిపల్లి గ్రామరస్తురాలు అయిన నాగవరపు విజయ తొ వివాహము జరగెను. 2016 ఏప్రియల్ 29 న అనంత రామ్ జయంత్ జన్మించినాడు.

ఈయన ప్రక్యాత ఒ.ఎన్.జి.సి. నందు కాంట్రాక్ట్ ఉద్యొగం వెలగపెట్టారు . ప్రస్తుతం ఈయన కొండపల్లి శారీస్ నందు ఉద్యోగం వెలగపెడుతున్నారు.ఈయన పుట్టిన సంవత్సరం లోనె క్రికెట్ వరల్డ్ కప్ ఇండియా సాదించగలగడం విశేషం .

Next Generation


10.05.2018 Jayanth and parnika hair given tirupati at a tim


మెరక వీధీ

1565 సంవత్సరం విజయనగర సామ్రాజ్యం పతనమై పోయాక చంద్రగిరి నుండి చాలా మంది ప్రజలు ఈ ప్రదేశానికి వలస వచ్చి, ఇక్కడ తమ నివాసం ఏర్పాటు చేసుకొన్నారు. ఈ ప్రదేశంలో ఇప్పటి టౌన్ హాలు ఉంది. ఈ వలస వచ్చిన వారు, తెలగ కులమునకు చెందిన వారు. వారి ఇంటి పేర్లు కాందల, పోతుల, ముత్తంగి, కత్తుల, యర్ర, నర్ర, నీలం, కంచుమర్తి, నడీపల్లి, భయపునంద. వీరు విజయనగర సైన్యంలో సైనికులుగా పనిచేసేవారు. ఇప్పటికి ఈ వంశానికి చెందిన కుటుంబాల వార ఇళ్ళలో యుద్ధానికి ఉపయోగించిన ఆయుధాలు కనిపిస్తాయి. ఈ వంశాల ప్రధాన దైవం వేణుగోపాలస్వామి. వేణు గోపాలస్వామి ఉత్సవ ఊరేగింపుకి వచ్చినప్పుడు ఈ వీధి గుండా ఊరేగింపు జరుగుతుంది. ఈ వంశానికి చెందినవారు చాలా వరకు శ్రీవైష్ణవులు.

రాజమండ్రి

  ?రాజమహేంద్రవరము
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
మారుపేరు: ఆంధ్రప్రదేశ్ యొక్క సాంస్కృతిక రాజధానీ
Godavari old and new bridges
Godavari old and new bridges
అక్షాంశరేఖాంశాలు: 16°59′N 81°47′E / 16.98°N 81.78°E / 16.98; 81.78
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 44.50 కి.మీ² (17 చ.మై)[1]

శ్రీ వేణుగోపాలస్వామి గుడి శ్రీ వేణుగోపాలస్వామి రాజమహేన్ద్రి క్షేత్ర పాలకుడు. ఈ గుడి రాజమండ్రి ముఖ్య వీధిలోని ఇప్పటి "పెద్దమసీదు" స్థానములో ఉండేది. 1323 సంవత్సరములో నూర్ హసన్ (మహమ్మద్ద్ బీన్ తుక్లక్) వేణుగోపాలస్వామి గుడిని మసీదుగా (రాయల్ మాస్క్) మార్చెను. అప్పుడు గుడి పూజారులు కంభం వారి సత్రం వీధిలోని ఒక సందులో వేణుగోపాలస్వామి విగ్రహాన్ని దాచి పూజించేవారు. 14 వ శతాబ్దంలో రెడ్దిరాజులు దేవాలయం నిర్మించి అనపర్తి గ్రామన్ని గుడికి దానం చేసారు. నగర ముఖ్య వీధిలోని రాయల్ మసీదుకు, అప్పటి గుడియొక్క ముఖద్వారము, ద్వారము పైన పద్మము, గుడిలోని 12 దేవాలయ స్తంభాలు, సరోవరం, రాతి కట్టడంతో చదరపాకారములో దిగుడు బావి ఇంకాను అలాగే ఉన్నాయి.

జిల్లా(లు) తూర్పు గోదావరి జిల్లా
జనాభా
జనసాంద్రత
3[1] (2011 నాటికి)
• ./కి.మీ² (/చ.మై)
భాష(లు) తెలుగు
పురపాలక సంఘం రాజమహేంద్రారవరము (రాజమండ్రి) నగర పాలక సంస్థ
కోడులు
పిన్‌కోడు
టెలిఫోను

• 533 101
• ++91-883
వెబ్‌సైటు: www.rajahmundrycorporation.orgరాజమహేంద్రవరము (మార్పుకి మందు పేరు:రాజమండ్రి) నగరం తూర్పు గోదావరి జిల్లా గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక నగరము. రాజమహేంద్రవర నగరానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రాజమహేంద్రవర నగరానికి, ఆర్థిక, సాంఘిక, చారిత్రక మరియు రాజకీయ ప్రాముఖ్యత కలిగిన నగరం. అందువలన ఈ నగరాన్ని ఆంధ్రప్రదేశ్ యొక్క సాంస్కృతిక రాజధానీ అని కూడా అంటారు.[2] రాజమహేంద్రవరము గత నామములు రాజమండ్రి, రాజమహేంద్రి. గోదావరి నది పాపి కొండలు దాటిన తరువాత ఇక్కడికి విస్తరించి మైదానంలో ప్రవేశించి కొద్ది మైళ్ళు దిగువన ఉన్న ధవళేశ్వరం దగ్గర చీలి డెల్టాగా మారుతుంది. ఈ పుణ్య క్షేత్రంలో పన్నెండేళ్ళకొకసారి పవిత్ర గోదావరి నది పుష్కరాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఇది రాజరాజనరేంద్రుడు పరిపాలించిన చారిత్రక స్థలం. అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంలోని నగరాల్లో ఇది 7వ స్థానంలో ఉంది. పూర్వం రాజమహేంద్రవరం, రాజమహేంద్రిగా ఉన్న ఈ నగరం పేరు బ్రిటిషుపాలనలో రాజమండ్రిగా రూపాంతరం చెందింది. 10.10.2015 నాడు జరిగిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మంత్రి మండలి సమావేశంలో రాజమండ్రి పేరును రాజమహేంద్రవరముగా మారుస్తూ నిర్ణయింపబడింది.

  1. 1.0 1.1 "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 10 June 2016. Retrieved 1 April 2016.
  2. "Introductory". Rajahmundry Municipal Corporation. Retrieved 3 September 2014.
Devipatnam last photo dad.jpg
Chinna akka.jpg
Meme badrachalam.jpg
Hhc cardzxvvvvvx.jpg
Amma sisters.jpg

]]]]]]