వాడుకరి:Amani.physics
Appearance
నా పేరు ఆమని.నేను ఎం.యెస్సి ఆంధ్ర లయోల కళాశాలలొ చదువుతున్నను.
సినిమాలు
[మార్చు]నేను చూసిన సినిమా మనం ..అందులొ అందరి పాత్రలు బాగా వచయి.నాగార్జున సమంత నాగచైతన్య అక్కినేని నాగేశ్వరరావు నటీంచారు.
అబిరుచులు
[మార్చు]నాకు పాటలు పాడటం , క్లాసికల్ డాన్ంస్ చేయటం ......పెయింటీంగ్ అభిరుచులు,ఫిసిక్శ్ అంటె చాలా ఇస్థం....
నేస్తాలు
[మార్చు]నాకు యెంతొ మంది స్నేహితులు ఉన్నారు.అందులొ
వ్యక్తిత్వమ్
[మార్చు]నా పేరు ఆమని . నేను ఇంటర్ సిద్దార్ద మహిళా కళాశాల లో ,డిగ్రి ఆంధ్ర లొయోల కళాశాల లొ పూర్తి చేసాను.పీ.జి., ఇన్ ఫిజిక్స్ ...(ప్యూర్ )...ఇన్ ఫ్యూఛర్ వాంట్ టూ బికం యె ప్రొఫెస్సర్....నా పాజిటివ్ పాయంట్స్ ఆర్ ఫ్లెక్సిబల్ మైండ్...పాసిటివ్ యాటిట్యూడ్...నా నెగెటివ్ పాయింట్స్ ఆర్ ఐ యాం లాక్ ఆఫ్ టెంపర్మెంట్....ఇన్ బ్రిఫ్ ఐ యాం యె కూల్ పర్సన్.....