వాడుకరి:Amrutha.y/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

sweet William
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
Angiosperms
(unranked):
Eudicots
(unranked):
Core Eudicots
Order:
cariophyllels
Family:
cariophylleceae
Genus:
Dianthus
Species:
D.barbatus
Binomial name
Dianthus barbatus L
Synonyms

caryophyllus barbatusMoench

డయాంతస్ బార్బేట్స్ పుష్పించే జాతికి చెందినది.

వివరణ[మార్చు]

  • ఇది ఒక ప్రముఖ అలంకారమైన మొక్క.
  • ఇది ఆసియాఖండంలొోో దక్షిణ యూరప్ దేశంలొో ఉంటాయి.
  • ఇది 30-75సెం.మి వరుకు పెరుగుతాయి.
  • ఇది హెర్బెషియస్ ద్వైవార్షిక లేదా స్వల్పకాలిక శాశ్వత వృక్షం.
  • ప్రతి పువ్వు పోలిన అంచులు ఐదు రేకులతో 2-3సెం.మీ వ్యాసం ప్రదర్శించడం అవుతుంది.

సాగు మరియు ఉపయొగాలు[మార్చు]

  • ఈ మొక్క యొక్క పుష్పం తెలుపు, ఎరుపు, గులాబి రంగుల నమూనాలను కలిగి ఉంటుంది.
  • ఇది అనేక రకాల సంకర తోటమొక్క.
  • పాక్షిక సూర్యుని నీడలో, ఆల్కలీన్ మట్టీలో పెరుగుతుంది.
  • ఇది సాగు చెయడం వల్ల అధిక లాభం కలుగుతుంది .
  • ఈ మొక్కలొ ఔషద గుణాలు ఎక్కువగా ఉంటాయి.

చిత్రాలు[మార్చు]

మూలాలు[మార్చు]