వాడుకరి:Anitha venkat/బచ్చలి కూర పెరుగు
Appearance
కావలసిన పదార్థాలు:
బచ్చలి కూర 1 కట్ట
పెరుగు 1/4 కిలొ
పసుపు 1/4 చెంచ
సొంటి 3 చిటికెలు
కారం రుచికి సరిపడ
ఉప్పురుచికి సరిపడ
నెయ్యి 3 చెంచాలు
పోపు దినుసులు
కరివేపాకు 1రెమ్మ
బియ్యపు పిండి 2 చెంచాలు
తయారీ విదానం
బచ్చలి కూరని శుబ్రంగా కడిగి సన్నగా తరిగి ఉప్పు, కారం ,పసుపు వేసి బాగ ఉదికించుకోవాలి. పెరుగు చిలికి మజ్జిగ చేసుకోవాలి.తరువాత మజ్జిగలొ బియ్యపు పిండి కలిపి ఉడుకుతున్న కూరలొ కలపాలి.తరువాత సొంటి పొడి వేసి అడుగు అంటకుండ కలుపుతు ఉడకనివ్వాలి .ఉడుకుతుండగా ఈ మిస్శ్రమం చిక్కగా తయారవుతుంది తరువాత గిన్నె దించి నెయ్యి తొ పోపు వేసుకుంటె బచ్చలి కూర పెరుగు సిద్ధం