వాడుకరి:Anushatamarapu

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చతుర్దాంశ విచలనం : 1.దిగువ ఎగువ చతుర్దాశాల బేదంలొని సగాన్ని చతుర్దాంశ విచలనంగా నిర్వచిస్తారు. 2.దీనిని అర్దతర్గత చతుర్దాంశ వ్యాప్తి అని కూడ అంటారు. 3.దత్తాంశంలో వున్న అంశాలు మొత్తంలో దిగువ 25% ఎగువ 25%ని విడిచి మిగిలిన మద్య 50% దత్తాంశాన్ని గుణనకు తిసుకుంటారు. 4.చతుర్దాంశ వ్యాప్తి Q3-Q1,ని సౌకర్యవంతమైన శుద్దీ విచరన మాపకంగా తిసుకోవచ్చు అఇతే ఇది 50% దత్తాంశాన్ని మాత్రమే పరిగనలోకి తీసుకోవాలి. 5.మొదటి చతుర్దంశ Q1కంటే తక్కువగా వున్న 25%దత్తాంశాన్ని ముడవ చతుర్దంశం Q3కంటే ఎక్కువగా వున్న25%దత్తాంశాన్ని విశ్మరిస్తుంది కబట్టిQ3-Q1ని రెండుతో బాగిస్తే చతుర్దాంశం విచలనం వస్తుంది.

                  Qd=Q3-Q1/2