వాడుకరి:B.srinivasu
స్వరూపం
[మార్చు]
'సామ్యవాదం - ప్రజాస్వామ్యం' సామ్యవాదానికి, ప్రజాసామ్యానికి జూ (జంతు ప్రదర్శన శాల)కి అరణ్యానికి ఊన్నంత తేడా ఉంది.జూ లో జంతువులన్నింటికి రక్షణ సంరక్షణ కల్పించబడతాయి.ఆ విధంగా వాటి మధ్య సమానత్వం నెలకొని ఉంటుంది.అందుకోసం అవి తమ స్వేఛ్ఛను కోల్పోయి బోనుల్లో బందీగా ఉండవలసి ఉంది.వాటికి స్వేఛ్చనిస్తే ఒక దాని వల్ల మరొక దానికి ప్రమాదం ఏర్పడి సమానత్వం పోతుంది.ఇందుకు భిన్నంగా అరణ్యంలో జంతువులకు స్వేఛ్ఛ ఉంటుంది. అందుకుగాను అవి తమని తామే రక్షించుకొని సంరక్షించు కోవలసి ఉంది.జంతువులకు స్వేఛ్ఛ ఉండడం వల్ల ఒక దాని వల్ల మరొక దానికి ప్రమాదం ఏర్పడి సమానత్వం పోతుంది.
సమానత్వం కోసం స్వేఛ్ఛను హరిస్తే మనిషి జీవఛ్ఛమౌతాడు.
(అయిపోయింది)