వాడుకరి:BHSriHari
స్వరూపం
త్యాగయ్య చిత్రము నుండి ఎందరొ మహనుభవులు క్రుతి. ఎస్. పి. బాలసుబ్రమన్యం గారు గానం చెసారు. ఆ పాట లింక్ కింద చూడండి.
|ప|ఎందరో మహనుభవులు అందరికి వందనములు
చందురూ వర్ణూని అంద చందములు హ్రుదయా అరవిందమున చూచి బ్రహ్మానందమనుభవించేవారెం |దరో|
|చ| సామ గాన లోల సరసిజ లావణ్యన ధన్యన మూర్ధన్యు లెం |దరో|
|చ| మానస వనచర వర సంచారము నిలిపి మూర్థి బాగుగ పొడగనేవారెం |దరో|
|చ| సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయు వారెం |దరో|
|చ| హొయలు మీర నడలు గల్గు సరసుని సదా కనుల జూచుచు పులక శరీరులై
ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశంబు గల వారెం |దరో|
|చ| భాగవథ రామాయణ గీతాది శ్రుతి శాస్థ్ర పురాణపు మర్మములన్ శివాది షన్మతముల గూఢములన్
ముప్పది ముక్కొటి సురాంథరంగముల భావంబులనెరిగి భావ రాగ లయాది సౌఖ్యముచే
చిరాయువుల్ గలిగి నిరవధి సుఖాథ్ములై త్యాగరాజాప్తులైన వారెం |దరో|