వాడుకరి:BSyamSundar

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చిట్టా
వ్యాపార వ్యవహారములు మెదటి సారిగ నమోదు కాబడే పుస్తకమే చిట్టా. ఉదాహరణకు ఒక నూతన వ్యాపారం ప్రారంభించినపుడు వ్యాపారి తెచ్చిన మూలధనం ఒక వ్యాపార వ్యవహారం ఇది 10000 రూపాయలు అనుకుంటే...దీనిని ఈ విధంగా నమోదు చేస్తారు.

'చిట్టా'

తేది వివరములు ఆ.పు డెబిట్ క్రెడిట్
25-06-2014 నగదు ఖాతా 1 10000
మూలధనం ఖాతా 2 10000

వివరణ

తేది వరుసలో వ్యవహారపు తేదిని వేసి, వివరముల వరుసలో జరిగిన వ్యవహారములోని రెండు ఖాతాలను చూపిస్తారు, నగదు ఖాతాను డెబిట్ చేసి మూలధనం ఖాతాను క్రెడిట్ చేస్తారు.

వ్యాపార గణక శాస్త్రము లోని ఒక ముఖ్యమైన సూత్రము ననుసరించి ప్రతి వ్యవహారమును రెండు అంశములుగా విశ్లేషించి నమోదు చేస్తారు

ఆ.పు అనగా ఆవర్జా పుట అనగా ఆవర్జా లో ఖాతా ఉన్న పుట

ముఖ్యమైన సూత్రము