వాడుకరి:Bachi1234/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గొల్లలు కులం గురించి యాదవ అనే పదం నిజానికి యాదవులది కాదు అంటే గొల్లలది కాదు

ఒక యదార్దాన్ని చెప్పాలనే నా ప్రయత్నం అంతే తప్ప ఎవరిని విమర్శా చేయాలనీ కాదు

గొల్లలు వేరు యాదవులు వేరు అనే ముర్కులను ఏమనాలో తెలీదు అసలు యాదవులు అని చెప్పుకునేవారు యాదవ అనే పదమే క్షత్రియ రాజు కులం కి చెందిన యదుమహారాజు దైనప్పుడు ,యాదవులుగా పిలిపించుకునేవారు పశువులు కాపరులు ఏ కులం అవుతారు ? ఖచ్చితం గా వారు గొల్లలే అవుతారు కానీ ఉత్తరభారతం లో ఈ గొల్లలు పదం స్థానంలో యాదవులనే అంటారు తప్ప గొల్లలు అనరు దక్షిణభారతం లో కూడా చాల చోట్ల యాదవ  పదమే చలామణిలో ఉంది .. ఇదో రకమైన దౌర్బాగ్యం.. కురుమ కర్మ కూర్మి పదాలు కూడా కర్మ పదం నుంచి వచ్చాయి అవి కమ్మ వారి పదాలు కర్మ పదమే ఆంధ్రలో కమ్మ అయింది ....చెత్త వాదాలు సృష్టించేవారిని చరిత్రను సరిగా అర్ధం చేసుకొని వారిని ఏమనాలో నాకు తెలీటం లేదు ..

యదుమహారాజు అనబడేవాడు క్షత్రియ రాజులూ కులం వాడు ...శ్రీకృష్ణుడు గొల్లలు ఇంట పెరగటం వల్ల చంద్రవంశపు రాజు అయినా యదుమహారాజు పేరును గొల్లలు అరువు తెచ్చుకుని యాదవులుగా పిలిపించుకుని పిలువబడ్డారు .....అలాగే కురుమ అనేపదం కూడా కమ్మవారిది కమ్మ అనేపదం కర్మ అనే పదం నుంచి వచ్చింది ...కర్మ, కార్మి,కూర్మి ,కురుమ , కర్మ కార్ అనేవి సమాన అర్దాలు ...ఇది కూడా కొందరు గొల్లలు కురుమ అనే కమ్మవారి పదాన్ని వాడుకున్నారు ......రాజ్ పుత్రులు గురించి భారతీయ క్షత్రియ రాజులూ కులం వారు మరియు అదే భారతీయ సంతతికి చెందిన సూద్రజాతి కులాలు మరియు భారతదేశానికి దండెత్తి వచ్చి భారతీయ సమాజం లో కలిసిపోయిన హుణులు ,శకులు,గ్రీకులు ,బాక్టీరియన్లు సంతతివారు ...అయితే ఈ గొల్లలు భారతదేశ వ్యాప్తం గా యాదవులుగా పిలువబడుతున్నారు ...నిజం పేరు గొల్లలు గొల్లలు అనేదే కులం పేరు... గొల్లలు సూద్రులులో భాగం... భారత దేశ వ్యాప్తంగా తప్పుడు నమ్మకాలూ చాల కులాలలో ఉన్నాయి ..ఆ తప్పుడు వాదాలు ఆయా కులాలు వారు ,కులసంఘాలు వారు నమ్ముతూ వాటిని కులసంఘాల మీటింగ్లలో ప్రచారం చెయ్యటం దుర్దుష్టకరం ....ఉత్తరభారతం లో యాదవులుగా పిలువబడేవారు దక్షిణ భారతం లో గొల్లలుగాను ,యాదవులుగాను పిలువబడేవారు ఒకటే.. వీరందరూ కులం గొల్లలు అనేది నిజం యదువంశం అనేది క్షత్రియ రాజులూ కులం వారిది ..నిజమైన క్షత్రియులు రాజులూ వీరి లోనే సూర్య ,చంద్ర వంశాలు ఉంటాయి.. వీరిమధ్య వివాహసంబందాలు ఉంటాయి... ఈ సమూహాన్ని రాజులూ కులం అంటారు ....ఈ రాజులే నిజమైన క్షత్రియులు వీరు ఆంధ్రప్రదేశ్ లో గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారు కానీ భారత దేశవ్యాప్తం గా ఎక్కడెక్కడ ఉన్నారో వివరాలు తెలీదు ...