వాడుకరి:Badugu Sai Kiran
స్వరూపం
నా పేరు సాయికిరణ్. మా నాన్నగారి పేరు స్వామి. మా అమ్మగారి పేరు వీణ. నేను నా ప్రథమ విద్యాబ్యాసం గౌతమి హై స్కూల్, హైదరాబాద్లో పూర్తి చేశాను. నా ద్వితీయ విద్యాబ్యాసం కృష్ణవేణి హై స్కూల్, నిజామాబాద్లో పూర్తి చేశాను. ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్, శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో పూర్తి చేశాను. ప్రస్తుతం వల్లూరుపల్లి నాగేశ్వర రావు విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో B.Tech మూడవ సంవస్త్సరం,సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న.
నా అలవాట్లు కొత్త రుచులు రుచించడం, కోడింగ్ చేయడం, చదరంగం ఆడటం, కొత్త విషయాలపై సాధన చేయడం. నా బలం నా పట్టుదల మరియు స్నేహం. నా బలహీనత అతిగా ఆలోచించడం.
నా లక్ష్యం డేటా సైన్స్లో నైపుణ్యం సాధించడం.