వాడుకరి:Balajibattu
Appearance
సమాజం అభివృద్ది తో, ప్రతి మనిషికి వారి బంధువులు, స్నేహితులు లేదా సన్నిహితులలో సంభాషించడమం అనేది ఎంతో అవసరం. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత నుండి ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందడముతో కమ్యూనికేషన్ వ్యవస్థ లో ఒక్కసారిగా మార్పు వచ్చినది.