వాడుకరి:Behara venkata Lakshmi narayana
బెెహరా వెెంకట లక్ష్ష్మీ నాారాయణ
సీనియర్ జర్నలిస్టు
అధ్యక్షులు: తెలుగు సాహితీ వేదిక
ప్రధాన కార్యదర్శి: నవ్యాంధ్ర కళాసమితి
వార్త, ఆంధ్రభూమి పత్రికలలో కావలి, నెల్లూరు జిల్లా విలేకరిగా 1994 నుంచి 2013 వరకు ఉద్యోగం.
2014లో కావలి కార్యక్షేత్రం గా తెలుగు సాహితీ వేదిక ప్రారంభం. రచయితలను ఆహ్వానించి పుస్తకాలు ఆవిష్కరణ. 50 మంది తో పాఠకసంఘం ఏర్పాటు. కవి సమ్మేళనాలు, పాఠశాల విద్యార్థులు కు వివిధ పోటీల నిర్వహించారు. కళాశాల లో కథానికల పఠనం, సమీక్ష రచన అనే వినూత్న కార్యక్రమం చేపట్టారు. పొత్తూరి విజయలక్ష్మి, జలంధర చంద్రమోహన్, ఎల్ బి శ్రీరామ్, ప్రముఖులు ఈ సంస్థ తెలుగు సాహితీ వేదిక జీవిత సాఫల్యం పురస్కారం అందుకున్నారు. సమ్మెట ఉమాదేవి, భువనచంద్రరాజు,అత్తలూరి విజయలక్ష్మి, కస్తూరి మురళీకృష్ణ, భ్రమణకాంక్ష ఆదినారాయణ,జైని ప్రభాకర్, బత్తుల ప్రసాద్ రావు,వేదగిరి రాంబాబు, రామతీర్ధ, జగద్ధాత్రి, వేంపల్లె షరీఫ్, నన్నపనేని రాజకుమారి, ఎం ఎస్ కె కృష్ణజ్యోతి, దగ్గుమాటి పద్మాకర్ లు పాఠకసంఘం సభ్యులతో సమావేశాలు జరిపారు. కవులు ఈతకోట సుబ్బారావు, పాతూరి అన్నపూర్ణ, గోవింద రాజులు సుభద్ర దేవి, ఐతరాజు స్రవంతి లు వివిధ బిరుదులు పొందారు. తెలుగు సాహితీ వేదిక వ్యవస్థాపకుడు బివి లక్ష్మి నారాయణ మాట్లాడుతూ మాట్లాడుతూ అనేక సన్మానాలు, నవ్యాంధ్ర రచయితల సంఘం వారి నవ్యాంధ్ర రత్న పురస్కారం స్వీకరించారు.
నవ్యాంధ్ర కళాసమితి:2019లో బెహరా ఈ సంస్థ ప్రధాన కార్యదర్శి గా బాధ్యత తీసుకోవడం జరిగింది. కావలి ప్రాంతం లో సంగీతం, నృత్యం పోటీల నిర్వహించారు. ప్రముఖ సినీ నటి కరాటే కళ్యాణి కి స్ఫూర్తి పురస్కారం, రంగస్థల కళాకారులకు ఆర్థిక సాయం తో సన్మానం తో 2019జూన్ 30న కళార్చన కార్యక్రమం చేపట్టారు.
రచయిత,నటుడు గా: బెహరా సుమారు 30 కవితలు వ్రాయడం, వివిధ పత్రికలలో ప్రచురితమైనవి. 3సాంఘిక నాటికలు, 4బాలల నాటికలు వ్రాసారు.
7వ తరగతిలో నథింగ్ బట్ ట్రూత్ నాటిక లో నిప్పు అప్పల స్వామి పాత్రతో రంగస్థల ప్రవేశం. జ్యోతి రావ్ ఫూలే నాటిక లో ప్రతినాయక పాత్ర గుర్తింపు. ఎవి మల్లేశ్వరరావు శిష్యుడు గా అనేక ప్రదర్శనలు జరిగాయి. డి ఆర్ కళాపరిషత్తు కార్యదర్శి గా కూడా పనిచేసారు. తదనంతరం శ్రీ ఆర్ట్స్ కృష్ణమూర్తి తో కలసి కోర్టుల తరఫున న్యాయవిజ్ఞాన సదస్సులు సందర్భంగా లోక్ అదాలత్ ప్రాముఖ్యత వివరిస్తూ వీధినాటికల (14 చోట్ల) నిర్వహణలో పాల్గొన్నారు. 2016,2017నంది నాటకోత్ససవాలు రచయిత, నటుడు గా పాల్గొన్నారు. టనన