వాడుకరి:Bhagathdevil.aruna

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాంట్రాక్టర్లుల జేబులు నింపుతున్నా మిషన్ కాకతీయ పథకం

తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం రైతులకు ఎంతో ఆసరాగా ఉండి సిరులు కురిపించాలిన పథకం కాంట్రాక్టర్లు, అధికారులు జేబులు నింపు కొనే పథకంగా మారింది అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు వారి ఇష్టం రాజ్యంగా వ్యవహరిస్తూ నాణ్యత లేకుండా ఇష్టం వచ్చిన రీతిలో పనులను పూర్తి చేశారు

పినపాక, కరకగూడెం మండలంలో మిషన్ కాకతీయ కింది130 కి పైగా చెరువులు మంజూరు కాగా అందులో కరకగుడెం మండలంలో చెరువులు అన్ని కూడా పనులు నాణ్యత లేకుండా పూర్తి చేశారు వర్షాలు కురవడం వల్ల సమత్ భట్టుపల్లి కుర్నవల్లి చెరువు కట్టకు అమర్చిన తూము తలుపు ఉడిపోవడంతో రైతులు అక్కడి చేరుకుని తమును సరి చేసారు అది అలా వుంటె పద్మపురం చెరువు కట్ట రోలింగ్ చేయకుండా కట్ట పోసి పూర్తి చేసారు వర్షాలకు కట్ట కూలి పోతుంది అధికారులు, నాయకులు కాంట్రాక్టర్లు ఇచ్చే మామొల్లకు అలవాటు పడి పర్యవేక్షణ పూర్తిగా కరువైంది అని ఆయకట్టు కింది రైతులు అంటున్నారు