వాడుకరి:Bhanu002/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విద్యార్థుల నివేదన

[మార్చు]

గణతంత్ర దినోత్సవము-2015 మన దగ్గరున్న వనరుల ఆధారంగా ప్రధానోపాధ్యాయులు గారు గణము (సమూహము) తంత్రము (ఉన్న స్థితి నుండి ఉన్నతస్థితికి ఎలా ఎదగాలి అన్న ఆలోచన ) హేతుబద్దమైన పౌరులుగా తయారు చేసే బాధ్యత మీది కాదా? ,సామాజిక పర్యవేక్షణ అవసరము అని నమ్ముతున్నాము ,సామాజిక నిర్మానాత్మక వాదము వైపు మమ్మల్ని నడిపించాలి ,707 మంది విద్యార్థులు 523 కుటుంబాలు 23 గ్రామాలు ప్రజలు - భాగస్వామ్యం ఎస్.యం.సి ,విద్యార్థులు వ్యక్తిగత గుర్తింపుకోసం ప్రయత్నిస్తున్నారు. ,కనీస అభ్యసన స్థాయిలు లేకుండా విద్యార్థులు గుర్తింపు పొందజాలరు అన్నది పోవాలి. ,బాల్య వివాహాలు మీ బాధ్యత పై చర్చించండి ,మన ఊరిని నమ్ముకొని పాఠశాలకు వచ్చేవిద్యార్థులకు గ్యారంటి అభ్యసన ఇవ్వగలగాలి ,A+, A, B+, B, C గ్రేడింగ్ విధానం ఎస్ యం సి లో చర్చ జరుగుతుందా? ,సమాచార హక్కు చట్టం పై మాకు అవగాహన కల్పించాలి సిటిజన్ చార్టు ఏర్పాటు చేయాలి.

,మా పేర్లు సామాజిక అంశముల ఆధారంగా బోధన జరగకూడదు. ,ఒకరు ఇద్దరు విద్యార్థుల ప్రతిభ ఆధారం పాఠశాల ప్రగతిని ప్రచారం చెయ్యెద్దు. ,గ్రౌండులో కూచోబెట్టి పాఠం చెప్పకండి ,లైబ్రరీ మాకు ఒక్కనాడు అందుబాటులో లేదుఎందుకు? ,ఆటలు మా హక్కు పీరియడ్ ప్రణాలికలో చేర్చే ఏర్పాట్లు చేయండి ,ఓపెన్ స్కూల్ పై మాకు అవగాహన కావాలి ,కంప్యూటర్లు మాకు అందుబాటులోకి తీసుకురండి. ,ఫిల్టర్ వాటర్ ట్యాంక్ ఎందుకు పనికి రాకుండా వుంది. మాకు ఆ నీళ్ళు తాగలని వుంది. ,మూత్రశాలలు సంవత్సరం దాటినా అందుబాటులోకి రాలేదెందుకు? ,గెజిటెడ్ సంతకానికి సరళమైన అలోచన చేయండి • అహింస ఒక ఆశయమే కాని, ఆయుధం ఎప్పడూ కాదు. (ఖడ్గసృష్టి) • ఆణవ శక్తి కన్న, మానవశక్తి మిన్న. (శరశ్చంద్రిక) • అందరికీ అన్నీ తెలుసు, అదే మన అజ్ఞానం. • ఈ విశాల జగతినుంచి, ఏమిటినే కోరినాను, ఒక జానెడు సానుభూతి, ఒక దోసెడు తిరుగుబాటు. (సదసత్సంశయం) • మానవుడే నా సంగీతం, మానవుడే నా సందేశం. (మహాసంకల్పం) • నిజామనగ ఎంతరా ... వాడి తహతెంతరా... అంతగలసి తంతె మల్ల వాడి అంతులేదురా....... • నవయుగంబున నాజీ నగ్ననృత్యమింకెన్నాళ్ళు ...... హింసపాపమని యెంచు దేశమున హిట్లరిత్వమింకెన్నాళ్ళు. (కాళోజి) • మన కొంపలార్చిన , మన స్త్రీల చెరిచిన ........ కండకండలుగా కోసి కాకులకు వేయాలె, కాలంబు రాగానె కాటేసి తీరాలె (కాళోజి) • నైజాము సర్కరోడా, నాజీలను మించినోడా....... గోల్కొండ ఖిల్లా కింద నీ ఘోరి కడతాం కొడుకా నైజాము సర్కరోడా (యాదగిరి) • ఓ నిజాము పిశాచమా కానరాడు నినుబోలిన రాజు మాకెన్నెడేని ....... నా తెలంగాణ కోటి రతనాల వీణ (దాశరథి) • నిన్ను గెలవాలేక రైతన్నా...... నిజాం కూలింది కూలన్న (దాశరథి) • ఈ భూమి నీదిరా, ఈ నిజాం ఎవడురా! ఈ జులుమీ జబర్ దస్తీ, వెగురదన్నీ వేయరా! (సుద్దాల హనుమంతు) • ఖాసింరజ్వీ ఎంతరా, వాడి బిసాదెంతరా? అందరం కలిసి తంతే, అంతు దొరక కుందురా! (కొండేపూడి లక్ష్మీనారాయణ) • పాలన పేరుతో పల్లెపల్లెలో జరిగిన పాపము చాలింక రక్షణ కై ఏర్పడిన బలగమే చేసే భక్షణ చాలింక (కాళోజి)

నిరుద్యోగులైన యువకుల జీవితాలు మొదలుకొని చిరుద్యోగుల వరకూ సమాజంలోని అనేకమైన వర్గాల జీవితాలు అల్లకల్లోలమైన సమయం.
మానవజాతి ఎదుర్కొంటున్న బాధలు, వీటికి నేపథ్యంగా ఉన్న చారిత్రిక పరిణామాలు, పీడితుల పక్షాన నిలవాల్సిన కవికి అవసరమైన లక్షణాలు, నూతనమైన ఈ అంశాలపై 

రాజ్యాంగం (ఆంగ్లం : constitution) ప్రభుత్వం యొక్క విధానము. సాధారణంగా వ్రాతపూర్వకంగా వుంటుంది. ఈ రాజ్యాంగంలో చట్టాలు, ప్రభుత్వాలు నడుచుకునే విధానాలు, ఆదేశిక సూత్రాలు మరియు రాజ్యాంగపరమైనవిధులు విధానాలూ పొందుపరచబడి వుంటాయి. ప్రతి దేశానికి ప్రభుత్వమనేది సర్వసాధారణం. ప్రతి ప్రభుత్వానికి రాజ్యాంగం అనునది అతి ముఖ్యమైనది. ప్రభుత్వనేది శరీరమైతే, రాజ్యాంగం అనునది ఆత్మ లాంటిది. ప్రభుత్వాలకు దిశా నిర్దేశాలు చూపించేదే ఈ రాజ్యాంగం. అగ్గనూర్ వికీపీడియా నుండి

యాలాల మండలంలో అగ్గనూరు గ్రామస్థానం (నీలం రంగు చుక్క) అగ్గనూర్, రంగారెడ్డి జిల్లా, యాలాల మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము లక్ష్మీనారాయణపూర్ చౌరస్తా నుండి బషీరాబాదు వెళ్ళు మార్గములో ఉన్నది. గ్రామములో జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాల కలదు. మూసీనదికి ఉపనది అయిన కాగ్నానది గ్రామసమీపం నుంచి ప్రవహిస్తున్నది.

విషయ సూచిక • 1 జనాభా • 2 గ్రామ చరిత్ర • 3 గ్రామం పేరు వెనుక చరిత్ర • 4 గ్రామ భౌగోళికం o 4.1 సమీప గ్రామాలు o 4.2 సమీప మండలాలు • 5 గ్రామంలో విద్యా సౌకర్యాలు • 6 గ్రామానికి రవాణా సౌకర్యాలు • 7 గ్రామములో మౌలిక వసతులు o 7.1 ఆరోగ్య సంరక్షణ o 7.2 మంచినీటి వసతి o 7.3 రోడ్దు వసతి o 7.4 విద్యుద్దీపాలు o 7.5 తపాలా సౌకర్యం • 8 గ్రామములో రాజకీయాలు • 9 గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు • 10 గ్రామంలో ప్రధాన పంటలు • 11 గ్రామంలో ప్రధాన వృత్తులు • 12 గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు) • 13 మూలాలు • 14 వెలుపలి లంకెలు • అగ్గనూరుకు విరివిగా రవాణా సౌకర్యాలు ఉన్నాయి. తాండూరు నుండి బషీరాబాద్, మైల్వార్, నీళ్ళపల్లి వెళ్ళు బస్సులు అగ్గనూరు మీదుగా వెళతాయి. లక్ష్మీనారాయణపూర్ చౌరస్తా నుండి ప్రైవేటు వాహనాలు ప్రయాణికులకు అందుబాతులో ఉన్నాయి. • 2013, జూలై 31న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా విజయలక్ష్మి ఎన్నికయింది.[1] అత్యంత ప్రాచీకాలం నుంచి విమర్శ అనే ప్రక్రియ ఉన్నప్పటి

కావ్యవిమర్శ చేయునప్పుడు తమ్ముతమ భావములను విస్మరించి అహంకార పరిత్యాగము చేయవలయును.విమర్శ నిర్మాణాత్మకంగా ఉండవలయునే కాని,విద్వాంసనాత్మకముగా ఉండరాదు.  మనోభావ పరిశీలనము,ఔచిత్యము,సౌందర్యము మొదలగువానికి సంబంధించియుండును.

ప్రతిభ వంటి అంశాలపైన విపరీతమైన వాదాలు, కొన్ని వాజ్యాలు కూడా నడిచాయి సమాచార, ప్రసార సాంకేతిక రంగం (Information and Communication Technology ICT) దేశ ప్రగతికి, సామాజిక మార్పుకి ఉత్ప్రేరకం కాబట్టి, అంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక విధానం (IT Policy) ముఖ్యోద్దేశము " సమాచార అందుబాటులో అసమానతలను తొలగించి, అన్ని ప్రభుత్వ స్థాయిలలో పౌరసేవలను మెరుగుపరచి,రాష్ట్రంలో సమాచార సాంకేతిక పెట్టుబడులను ప్రోత్సహంచి, సమాచార సాంకేతిక సాధనాలతో, మానవవనరుల అభివృద్ది చేయటం". అందుకని కంప్యూటర్ విద్యని సెకండరీ పాఠశాల స్థాయిలో ముఖ్యమైనదిగా చేసి, దీనికోరకు పధకాలను ప్రవేశపెట్టారు.

విద్య అనగా బోధన, మరియు నిర్ధిష్ట నైపుణ్యాల అభ్యసన ల సమీకరణము. ఇంకనూ విశాలమైన భావంలో, పరిజ్ఞానాన్ని, ధనాత్మక తీర్పును, జ్ఞానాన్ని ఇవ్వడం. విద్య యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం, సంస్కృతిని వారసత్వాలకు అందిస్తూ సామాజకీయం జేయడం. విద్య అనగా, వెలికి తీయడం. ప్రకృతి ప్రతి మానవునికీ అంతర్-జ్ఞానాన్ని ప్రసాదించి వుంటుంది. దానిని వెలికి తీయడమే విద్య పని. విద్యారంగాలనేకం. మాధ్యమిక విద్య[మార్చు] సమకాలీన విద్యావిధానంలో, సెకండరీ విద్య , లేక మాధ్యమిక విద్య చాలా ప్రధానమైనది. ఉన్నత విద్యకు అసలైన పునాది ఇదే. మనదేశంలోని రాష్ట్రాలలో ఈ విద్యను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మరియు ఇంటర్మీడియట్ విద్యా మండలివారు నిర్వహిస్తుంటారు. పాఠశాలల నిర్వహణ మరియు విద్యా సదుపాయాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం, ప్రాంతీయ ప్రభుత్వాలు, ఉదాహరణకు జిల్లా పరిషత్, మండల పరిషత్, మునిసిపల్ కార్పొరేషన్, మరియు పురపాలక సంఘం, కలుగజేస్తాయి. జిల్లాలో విద్యాశాఖ, జిల్లా విద్యాశాఖాధికారిఆధ్వర్యంలో విద్యావిధానమంతా అమలు పరచ బడుతుంది. ఏ భోషామాధ్యమపాఠశాలయైనా, యే యాజమాన్య పాఠశాలయైనా విద్యాశాఖ ఆధ్వర్యంలోనే వస్తుంది. ఈ విద్యావిధానంలో ప్రధానమైనవి పదవ తరగతి,ఇంటర్మీడియట్ పరీక్షలు.

నా నీతి వినని వానిని - భానుని కిరణములు మీద పారని వానిన్

వానను తడియని వానిని - కానను రా కుందవరపు కవి చౌడప్పా కం. వేయారు వగల కూరలు - కాయ లనేకములు ధాత్రి కల వందులలో నాయకములు రా కాకర - కాయలు మరి కుందవరపు కవి చౌడప్పా ! తన కాలంలోని పరిస్తితుల పట్ల తన అసంతృప్తిని అతి పరుషమైన భాష లో నిర్భయంగా ప్రకటించిన సాహసి శుభముల నొందని చదువును అభినయమున రాగరసము నందని పాటల్ గుభగుభలు లేని కూటమి సభమెచ్చని మాటలెల్లఁ జప్పన సుమతీ! తాత్పర్యం: శుభాలు పొందని విద్య, నటన, సంగీత, సామరస్యంతో కూడిన పాటలు, సందడి లేని కలయిక, సభల్లో మెప్పు పొందని మాటలు రుచించవు. చప్పనయినవి. భారతదేశంలో ఆధ్యాత్మికంగాను, సామాజికంగాను గురువుకు చాలా ప్రాధాన్యత ఉంది. తల్లిదండ్రుల తరువాత గురువు అంతటివాడని మాతృదేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ అనే సూక్తి చెబుతుంది. గురువును ప్రత్యక్ష దైవముగా పూజించుట ఒక ఆచారము. విద్యాభ్యాసం తరువాత గురుదక్షిణ ఇవ్వడం కూడా సనాతన కాలంలో ఆచారంగా ఉంది. నిత్య ప్రార్ధనలలో గురువును, గురుపరంపరను స్తుతించడం ఒక ఆచారం. భారతదేశంలో అనాదిగా గురు పరంపర వస్తూనే ఉన్నది. గురు సంప్రదాయానికి మూల పురుషుడు సదాశివుడు. ఆయనను దక్షిణామూర్తి అన్నారు. కుమారస్వామికూడ గురువు. విశ్వామిత్రుని వద్ద రామలక్ష్మణులు, సాందీపుని వద్ద బలరామకృష్ణులు, పరశురాముని వద్ద భీష్ముడు, ద్రోణుని వద్ద అర్జునుడు, గోవింద భగవత్పాదాచార్యుని వద్ద ఆదిశంకరులు, వీరబ్రహ్మంగారి వద్ద సిద్దయ్య, రామకృష్ణ పరమహంస వద్ద వివేకానంద స్వామి - ఇలా ఎందరో గురుకృపతో ధన్యజివులైనారు.దత్తాత్రేయుని, సాయిబాబాను "గురువు" అని ప్రస్తావించడం సాధారణం. • ఓంకార పంజరశుకీం

ఉపనిషదుద్యానకేళి కలకంఠీం
ఆగమ విపిన మయూరీం
ఆర్యాం అంతర్విభావయేత్ గౌరీం

గురు లేదా గురువు (సంస్కృతం: गुरु) విద్యను నేర్పువాడు. గురువును త్రిమూర్తుల స్వరూపంగా భావించడం, ఆరాధించడం హిందూ సంప్రదాయం. ప్రతి వ్యక్తి జీవితంలో గురువు పాత్ర గణనీయంగా ఉంటుంది. సంస్కృతంలో గు అనగా చీకటి/అంధకారం మరియు రు అనగా వెలుతురు/ప్రకాశం అని అర్ధం. అనగా గురువు అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి బ్రహ్మవిద్య అనే ప్రకాశాన్ని అందించేవాడు. మతపరంగా గురువు అనేది మార్గదర్శి అన్న అర్ధం వచ్చే విధంగా సిక్కు, బౌద్ధ, హిందూ మతాలలో మరియు కొన్ని ఆధునిక మత చైతన్యాలలో ఉపయోగంలో ఉన్నాయి. గురు పూర్ణిమ నాడు గురువులను ప్రత్యేకంగా స్మరించి తరించడం మన ఆనవాయితీ. అన్ని జంతువులకు, మనుషులకుతల్లి (Mother) తొలి గురువు. గురుకుల విద్యా విధానం లో గురువు పాత్ర అత్యంత కీలకమైనది. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలనం యేన తస్మై శ్రీ గురవే నమః గురువుపట్ల ఎలా మెలగాలో ఈ పద్యం చెబుతుంది. గురుమూర్తి వచ్చుచో గూర్చుండరాదు గురుశిష్యులొకశయ్య గూర్కరాదు ముందుగా దనయంత భుజియింపగారాదు పోరి దొంగత్రోవల బోవరాదు గురునింద వినరాదు కూడి సేయగరాదు గురునికప్రియమును గూర్చరాదు సద్గురువిడిన శాసనము మీరగరాదు హెచ్చిదా గురుని శాసింపరాదు గురుడు బోధింపనెంచిన నురుగరాదు అతడు బోధింపకుండిన నడుగరాదు గురు లేదా గురువు (సంస్కృతం: गुरु) విద్యను నేర్పువాడు. గురువును త్రిమూర్తుల స్వరూపంగా భావించడం, ఆరాధించడం హిందూ సంప్రదాయం. ప్రతి వ్యక్తి జీవితంలో గురువు పాత్ర గణనీయంగా ఉంటుంది. సంస్కృతంలో గు అనగా చీకటి/అంధకారం మరియు రు అనగా వెలుతురు/ప్రకాశం అని అర్ధం. అనగా గురువు అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి బ్రహ్మవిద్య అనే ప్రకాశాన్ని అందించేవాడు. మతపరంగా గురువు అనేది మార్గదర్శి అన్న అర్ధం వచ్చే విధంగా సిక్కు, బౌద్ధ, హిందూ మతాలలో మరియు కొన్ని ఆధునిక మత చైతన్యాలలో ఉపయోగంలో ఉన్నాయి. గురు పూర్ణిమ నాడు గురువులను ప్రత్యేకంగా స్మరించి తరించడం మన ఆనవాయితీ. అన్ని జంతువులకు, మనుషులకుతల్లి (Mother) తొలి గురువు. గురుకుల విద్యా విధానం లో గురువు పాత్ర అత్యంత కీలకమైనది. నమస్సు లేదా " నమః " అనగా "మనిషిలో గల ఆత్మ"ను గౌరవించుట. ఈ సంప్రదాయము భారతదేశంతో పాటు దక్షిణాసియాలో ఎక్కువగా వాడుకలో ఉంది. ప్రత్యేకంగా హిందూ, జైన మరియు బౌద్ధమతావలంబీకులలో సాధారణంగా కానవస్తుంది. ప్రపంచ సంస్కృతులలో ఎదుటి మనిషిని గౌరవించు అతి చక్కని ముద్ర గా నమస్కారము పరిగణింపబడుతుంది. గురువులు, పెద్దవారు, గౌరవనీయులు ఎదురైతే రెండు చేతులు జోడించి, తలను కొద్దిగా ముందుకు వంచి, తమ భక్తిని ప్రకటించుకొనే ప్రక్రియ

26 జనవరి గణతంత్ర దినోత్సవము ఈ సారి 10జట్లు ఖో-ఖో అనగా 100 విద్యార్థులు పాల్గోన్నారు. 8 జట్లు వాలిబాల్ అనగా 50మంది విద్యార్థులు వాలిబాల్ లో పాల్గొన్నారు. 8జట్లు క్రికెట్ అనగా 88 మంది విద్యార్థులు పాల్గొన్నారు.


NCC కవాతు