వాడుకరి:Bhanutpt/పేజీలు/ధాతువులు
స్వరూపం
తెనుగున ధాతువుల లక్షణ వివరణ ఇంతకముందు యెందరొ వైయాకరణులు తెలిపియున్నరు, కానీ నిఘంటు రూపమున, అదియును కంప్యూటరీకరించుకొదగుటకు అనువైన పద్దతిలొ లభ్యము కాకున్నది, ప్రస్తుతం భారతమున అనెక భాషలకు ధాతువుల లక్షణ వివరణములు అందుబాటులొవున్నవి, తెనుగునకు కూడా ఇటువంటి వివరణ అవసరం వున్నది. ముక్యముగా కంప్యూటర్ అనువాదములకు చాలా ఉపయొగపడుతుంది.