వాడుకరి:BhaskarRaju3011
స్వరూపం
భాస్కర్ రాజు అనే నేను 1982 నవంబరు 30వ తేదీన రోశిరాజు మరియు నాగరత్నమ్మ పుణ్య దంపతులకు తిరుమల పుణ్య క్షేత్రములో జన్మించాను. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు నేను చిన్నప్పటినుంచి అన్నిరంగాలలో ముందుండేవాడిని. నాకు తెలుగు ఆంగ్లము, తమిళము మరియు హింది భాషల యందు గొప్ప ప్రావీణ్యము ఉంది. నేను 2002లో కంప్యూటర్ విజ్ఞాన శాస్త్రమునందు పట్టభద్రుడనయ్యాను. 2005లో పోస్టుగ్రాడ్యుయేషన్ నందు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడనయితిని. ప్రపంచము సంతోషించి మంచి ఉద్యోగము ఇచ్చినది. సాధారణముగా సౌమ్యుడనయిన నేను వృత్తి ధర్మములయందు కచ్చితముతో కూడిన అంకిత భావముతో నిర్వహిస్తాను. స్వతహాగా సీమ బిడ్డనైన నేను కత్తికి కలానికి సమప్రాధాన్యతనిస్తాను.
ఈమధ్యనే ఆరుపలకల దేహాకృతికోసం తీవ్రంగా సాధన చేసి సాధించాను. పఠనము నందు తీవ్రమైన ఆసక్తి వున్నది. రసవత్తరమైన నవలలు, కథలు చదువునప్పుడు చివరి పేజి చూడవలిసిందే. శాస్త్రీయ సినీ సంగీతమునందు ప్రత్యేక అభిరుచి కలదు.