వాడుకరి:Bmanohar goud

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నా పేరు మనోహర్ గౌడ్. నేను హైదరాబాదులో నివసిస్తున్నాను. తెలంగాణలో ఉన్న పర్యాటక ప్రదేశాలు, చరిత్ర, సంస్కృతికి సంబంధించిన విషయాల పట్ల ఆసక్తి ఉంది.