వాడుకరి:Boju srinivas
స్వరూపం
'నా పెరు బొజు శ్రి నివాసు అసిస్టెంటు ప్రొఫెసర్, డా. బి. అర్. అంబెద్కర్ సార్వత్రిక విశ్వవిద్యలయం, జుబిలిహిళ్స్, హైద్రబాద్ 500 033.
హుస్నాబాద్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము.
ఇయొక్క గ్రామం చుట్టుప్రక్కల వూర్లకు వ్యాపార కేంద్రము. అరటి, జొన్నలు, ప్రత్తి, వేరు శనగ ఉత్పత్తుల వ్యాపారం అధికంగా జరుగుతుంది. సమీప గ్రామాలలో ముఖ్యమైన పంటలు - అరటి, ప్రత్తి, జొన్న, వేరుశనగ, వరి.
గ్రామంలో ఒక బస్ డిపో ఉంది. ఒక డిగ్రీ కాలేజి ఉంది. మరియు పి జి . కాలెజి కుడా ఉంది.