వాడుకరి:Brkistaiah69/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మెహెర్ బాబా గురించి మొదటగా నేను నిజామాబాదు లో 1969 లో తెలుసుకొంటిని.రెంటాల సూర్యనారాయణ మూర్తి గారి ద్వారా బాబా పరిధి లోకి రావటం జరిగినది.మెహెర్ బాబా తెలుగు రాష్ట్రాల సెంటర్ల అధ్యక్షుడిగా బాబా వారి సత్య ప్రేమ సందేశాల వ్యాప్తి కోసం బాబా వారు ఇచ్చిన అవకాసం వినియోగిస్తున్నాను.అందరు అనదదయకమైనానుభవము పొందాలని ఆకాంక్ష.