వాడుకరి:Bujjimanu123alc/ప్రయోగశాల
Datura fastuosa | |
---|---|
Scientific classification | |
Kingdom: | Plantae
|
Order: | solanales
|
Family: | solanaceae
|
Genus: | Datura
|
Species: | fastuosa
|
దత్తురా ఫాస్టుయొసా
సాధారణ నామాలు:
దత్తురా ఫాస్టుయొసాని మరో రకంగా డెవిల్స్ ట్రంపెట్ లేదా మెటల్ అని అంటారు.
వివరణ:
దత్తురా ఫాస్టుయొసా అనేది ఒక పొద లాంటి శాశ్వత మూలిక.ఈ మొక్కలు ప్రపంచంలోని అన్ని వెచ్చని అడవి ప్రాంతాల్లో పెరుగుతాయి.దినిని మొట్టమొదటచ లిన్నియస్ కనుగొన్నారు.ఈ మొక్క మూడు అడుగులు పెరిగె వార్షిక హెర్బ్.వీటి కాండాలు వంకాయి రంగులో వుండి ఆకులు గుండ్రంగా కాండాలకు అత్తుకుని ఉంటాయి.పువ్వులు 6 నుండి 8 వరకు ఉండి సువాసనను వెదజల్లుతాయి. వీటి పువ్వుల ర్ంగులు క్రీమ్ తెలుపు పసుపు , ఎరుపు , మరియు వైలెట్ మొదలుకుని ఉంటాయి. దత్తురా ఫాస్టుయొసాని దాదాపు వెంట్రుకలు లేని ఆకులు మరియు వృత్తాకారంలో ఉంటాయి.బిరుసైన పండ్లు కలిగి ఉంటాయి.
వృక్షశాస్త్ర వివరణ:
వీటి మొక్కలు పెద్ద, నిటారుగా మరియు బలిసిన హెర్బ్ ,ఈ మొక్కలకు బ్రాంచ్డ్ టాప్ రూట్ వ్యవస్థను కలిగి వుంటుంది. వీటి ఆకులు సింపుల్, ప్రత్యామ్నాయంగా ఉంటాయి. మొత్తం లేదా లోతుగా తమ్మెలను వెంట్రుకలు లేకుండా కనిపిస్తాయి.
ఉపయోగాలు:
- వీటి ఆకులు చైనీస్ ఔషధం గా ఉపయోగిస్తారు.
- వీటి ఆకులను అలంకారంగా కూడా ఉపయోగిస్తారు.