వాడుకరి:Ch.mounika05091994
స్వరూపం
నా గురించి
[మార్చు]నా పేరు మౌనిక
మా నాన్న గారి పేరు శ్రీను
మా అమ్మ గారి పేరు రాణి
మా ఊరు గురించి
[మార్చు]మా ఊరు పేరు మంగళగిరి,
మా ఇంటి అడ్రస్_9-308ఏ
మా ఊరు చేనెత చాలా ప్రసిద్ది
నా చదువు
[మార్చు]నేను ఐదు వరకు కీర్తీ, పది వరకు సి.కె లో,ఇంటర్ వి.జె లో చదివాను,
నేను రెండవ సంవత్సరం వి.వి.ఐ.టీ లో చదువుచున్నాను