వాడుకరి:Chandra piler
స్వరూపం
వికిపీడియా తెలుగు అనుబంధం లొ సభ్యుడు గా చేరానని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. క్లుప్తంగా చెప్పాలంటే నా పేరు చంద్రమౌళి. చిత్తూరు జిల్లా, పీలేరు మండల కేంద్రం మా స్వస్ఠలం. ప్రస్తుతం పూనే లొ ఐ బీ ఎం లొ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాను. వికిపీడియా తో నా అనుబంధం రెండేళ్ళు. చాలా రోజుల నుంచి వ్యాసాలు చేర్చాలని ప్రయత్నిస్తున్నాను. ఇక నుంచీ చురుకుగా వ్యాసాలు అందించగలనని మనవి చేసుకొంటున్నాను. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు నా ఈ మెయిల్ chandra.pmouli@gmail.com కి పంపించగలరు.