వాడుకరి:Chittiprolu.ravi/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చిట్టిప్రోలు రవి నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం సుంకెనపల్లి గ్రామంలో శంకరయ్య, లక్ష్మమ్మ దంపతులకు ఆగష్ట్ 19 న జన్మించాడు.

ప్రాధమిక విధ్యాభ్యాసం:[మార్చు]

రవి ప్రాధమిక విధ్యాభ్యాసం ఏడవ తరగతి వరకు తన సొంత గ్రామంలోనే జరిగింది. ఎనిమిదవ తరగతి నుండి పక్క గ్రామంలో చదవాల్సి వచ్చింది కారణం గ్రామంలో ఏడవ తరగతి వరకు ఉండడమే. ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది.

ఇంటర్మీడియట్:[మార్చు]

వి ఇంటర్మీడియట్ చదువు మాతృశ్రీ జూనియర్ కాలేజి లో జరిగింది.

ఇంజనీరింగ్ :[మార్చు]

అవంతి ఇన్సిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజి లో బి.టెక్ మరియి ఎం.టెక్ చదివాడు.