వాడుకరి:Deepikajuturu

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

అల్లం పచ్చడి ముక్యంగా ఆంధ్రప్రదేశ్ లోని ఒంగొలె, నెల్లూరు ప్రాంతాలలో ఒక పేరుపొందిన పచ్చడి.

కావలసిన పదార్థాలు[మార్చు]

 • అల్లం - 1/4 కిలొ
 • శెనగపప్పు(సెనగబెడలు) - 1/2 స్పూన్
 • మినపప్పు - 1/2 స్పూన్
 • ఆవాలు - 1 స్పూను
 • కరివేప ఆకు - 3 రెబ్బలు
 • ఎండుమిర్చి - 8
 • కారం - 4 స్పూన్లు
 • బెల్లం - 100 గ్రాముల
 • చింతపండు - 100 గ్రాముల
 • ఉప్పు - రుచికి తగినంత
 • నూనె - 5 టేబుల్ స్పూను

తయారుచేసే విధానం[మార్చు]

 1. 2 స్పూన్లు నూనెలో అల్లం దోరగా వేగించి పక్కనుంచాలి. అదే కడాయిలో 1 టీ స్పూను నూనెలో ఎండుమిర్చి వేగించి పక్కనుంచాలి.
 2. వెయించిన అల్లం ఎండుమిర్చి రుబ్బు కొవలి. మిగిలిన 2 టీ స్పూను నూనెలో శెనగపప్పు(సెనగబెడలు), మినపప్పు, ఆవాలు, కరివేప ఆకులు వెసి ధొరగ వేగించి పక్కనుంచాలి.
 3. మిగిలిన నునెలొ అల్లం ఎండుమిర్చి మిస్రమం, కారం, చింతపండు గుజ్జు, బెల్లం, ఉప్పు వెసి వెయించలి (నీరు పూర్తిగ అవిరి ఇయెవరకు).
 4. పచ్చడి చల్లరాక గాజు సీసలొ ఉంచుకొవలి. దాదాపు ఒక నెల నిలువ వుంటుంది.