వాడుకరి:Dhanireddy
స్వరూపం
భావి భారత పౌరులారా ఆత్మ హత్యలు చెసుకొవద్దు సమస్యలు మనవులకె వస్తాయి వాటిని ఏదురీంచీ మానవ జీవితాన్నీ సఫలం. చెసుకొవాలి అంతె కాని ఆత్మ హత్యలు ఛేసుకొకూడధు చనిపొయి ఎమి సాదిస్తారు ఆత్మ హత్యలు చెసుకుని చని పొవటం తరువాత ఎం జరుగుతుందొ తెలియదు మీకు ఒక్క సారి గరుడ పురాణము చదవండి మనం తల్లి గర్భాషయం లొకి ఎలా ప్రవెసిస్తామూ చనిపొయి శరీరము వదిలి యెలా వుంటామూ తెలుస్తుంది అప్పుఢు ఎవ్వరు ఆత్మ హత్యలు చెసుకొరు ప్రతి ఒక్కరు జీవించీ సాదిస్తారు దయ చెసి ఎవ్వరు ఆత్మ హత్యలు చెసుకొవద్దు నా ప్రియ మిత్రులారా.