వాడుకరి:Dr. Mallesh Balast

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
250pxనా వ్యక్తిగత చిత్రపటము

నా పేరు డా. మల్లేష్ బలాష్టు. నేను నిజామాబాద్ నివాసిని. నా తల్లిదండ్రలు కళావతి, డా. మల్లారి.

విద్యార్హతలు[మార్చు]

ఎం.ఎ., ఎం.పి.ఎ., ఎం.ఫిల్., పి.హెచ్‌డి.

వృత్తి[మార్చు]

సినిమా, టి.వి., రంగస్థల నటన.

ప్రవృత్తి[మార్చు]

సాహిత్యాధ్యాయనం, పరిశోధన

పురస్కారాలు[మార్చు]

  • ఆంధ్రప్రదేశ్ యువజన సర్వీసుల శాఖ ద్వారా 1998-99 బెస్ట్ యూత్ అవార్డు.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టి.వి. మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ ద్వారా 2007 నంది నాటకోత్సవాలు ఉత్తమ ప్రతినాయకుడు నంది అవార్డు.
  • పరిచూరి రఘుబాబు నాటక పరిషత్తు (హైదరాబాద్-2007) మరియు కళాభారతి (విశాఖపట్టణం-2010) వారిచే ఉత్తమ ప్రతినాయకుడు అవార్డులు.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టి.వి. మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ మరియుఇ జిల్లా సాంస్కృతిక వ్యవహరాల మండలి వారిచే 2011 కందుకూరి విశిష్ట పురస్కారం.
  • సంస్కార భారతి వారిచే 2011 శోభనాధ్రీసింహ్ సాహితీ పురస్కారం.

ప్రచురణలు[మార్చు]

  • మల్లె కింద ముల్లు (కవితా సంపుటి, 2012)