Jump to content

వాడుకరి:GUNDAPU SUNIL/adaviraamudu

వికీపీడియా నుండి

అడవి రాముడు 1977లో వచ్చిన ఒక తెలుగు చలనచిత్రం. ఈ చిత్రంలో నందమూరి తారక రామరావు (ఎన్.టి.ఆర్), జయప్రద మరియు జయసుద ప్రధాన పాత్రలు పొషించారు. కోవెలముడి రాఘవేందర్ రావు దర్శకత్వం వహించారు. రామ్ ఫిల్మ్స్ పతాకముపై కైకలా సత్యనారయణ, ఎన్.వి.వి. సత్యనారయణ నిర్మించారు.