Jump to content

వాడుకరి:Ganesh emadisetti/ప్రయోగశాల

వికీపీడియా నుండి

canadian water weed
దస్త్రం:Elodea canadensis1 ies.jpg
Scientific classification
Kingdom:
Order:
Alismatales
Family:
Hydrocharitaceae
Genus:
Elodea
Species:
E. canadensis
Binomial name
Elodea canadensis
Synonyms

ingdom: Plantae (unranked): Angiosperms (unranked): Eudicots (unranked): Core eudicots Order: Caryophyllales Family: Amaranthaceae Genus: Gomphrena Species: G. globosa

  వింకా రోసియా


వర్గికరణ:- వర్గం:ప్లాంటె ఆర్డర్:జెంషియేల్స్ కుటుంబం:అపోసయనెసి జాతి:రోసెసి


ఇది పొడవుగా పెరుగును .దీనిని బిల్ల గన్నేరు అని పిలుస్తారు.ఇది ద్వివార్షిక మొక్క , తేమ కలిగిన ప్రాంతాలలొ పెరుగును. ఇది ఆసియా మరియు యురప్ ప్రాంతాలలో పెరుగును. ఈ మొక్కకు వేర్లు , కాండము ఆకులు ఉండును దీని కాండము 1నుంచి1.8 మీటరర్లు పెరుగును, వీటి పత్రాలు లేత రంగులలో వుండి 1 నుండి 3.35 సె,,మీ పెరుగును. ఇది ఉష్ణమండల ప్రాంతాలలొ పేరుగును. ఇది సతతహరిత మొక్క. ఇది 1మీటరు వరకు పెరుగును. అడవిలో ఇది అంతరించిపోతున్న జాతికి చెందిన మొక్క,దినికి కారణం క్షీణత . ఈ మొక్కకు వేర్లు,కాండము,పత్రాలు ఉండును.

వేర్లు ఇది తల్లివేరు వ్యవస్తను కలిగి వుండి , పిల్ల వేర్లను కలిగి ఉండును. దీని వేర్ల్లు భూమి లొపలికి 5సెం,,మీ వరకు వ్యాపించును.


కాండము'

ఇది 1 నుండి 3 మీటర్ల్లు పెరుగును. ఇది గులాబి మరియు పచ్చని రంగులలో ఉండును.దీని కాండము వృత్తాకారంలో వుండి 1 నుండీ 3 సె ,,మీ ఉండును.

పత్రాలు

పత్ర్రాలు లేత మద్య ఈనెను కలిగి ఉండి 1నుండి 3.5 సె,,మీ పెరుగు.పత్రాలు అండాకారంలో ఉండి 3.5 సె,,మీ పెరుగును, పత్రాలకి పత్రవృంత ఉంటుంది.పత్ర్ర్రాలు ఎదురుఎదురుగా అమరి ఉండును.

పుష్ఫాలు

వీటి పుష్ఫాలకి పుష్ఫావృంతం ఉబ్బి ఉండును.ఇవి పింక్ రంగులో ఉండి మధ్యలో ఎరుపు రంగును కలిగి ఉండును.ఇవి సంఫూర్ణ పుష్ఫాలు.వీటి ఆకర్షక పత్రాలు గులాబి మరియు తెలుపు రంగులో ఉండును.వీటి రక్షక పత్రాలు పచ్చరంగులో ఉండును.

ఉపయెగాలు