వాడుకరి:Garlapatienareshkumar

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రజా హక్కుల పోరాట సమితి.

నరేష్ కుమార్ గార్లపాటి india లో ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్ లో అంబేడ్కరిజం లో సోషలిజం పాషన్ గా 2016 నుండి ఇండియా లో కులవ్యవస్థ కలిగిన సమాజంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం కోసం కుల నిర్మూలన కోసం అంబెడ్కర్ గారి ఆశయాలను నిర్విరామ కృషితో ప్రజలలోకి తీసుకెళ్లి,బడుగు బలహీన వర్గాల ప్రజల్లో రాజకీయ చైతన్యం కోసం, కుల వ్యవస్థనుండి మేల్కొలిపే మహత్తరమైన అంబెడ్కర్ గారి ఆశయాల తో కూడిన సిద్దాంతాలను " ప్రజా హక్కుల పోరాట సమితి" ద్వారా కులాల మధ్య సామరష్యాన్ని, శాంతిని స్థాపించడం ద్యేయంగా స్థాపించడం జరిగింది.కులం నిర్మూలన అనేది సామాన్య విషయం కాదు. ఎందుకంటే కులం మనిషి మనోగతాలమీద ముదరింపబడిన వ్యవస్థ.ఇది మనిషిని మనిషిగా చూసేది కాదు, మనుషుల యొక్క సక్యతకు మొదటి అభ్యంతరంగా ఉంది. ఒక ఇటుక గోడ లేదా ఏ విధమైన దానినైన మనము బ్రద్దలుకొట్టవచ్చు దానికి మన ఉక్కు పిడికిలి చాలు. కానీ కుల వ్యవస్థను, అందులోని అసమానతలను బ్రద్దలు చేయాలంటే అందుకు కావాల్సింది చరిత్రణేనని అంబెడ్కర్ గారు చెప్పారు. దానినే ప్రజలకు తన పుస్తకాల ద్వారా తెలియ చేశారు. కులం అనేది ఎలా పుట్టింది?. దానికి కారణాలు ఏమిటి? కుల వ్యవస్థ పుట్టుటకు దారితీసిన రాజకీయ పరినామాలు ఏమిటి? అనేది ప్రజలు తెలుసుకోగలిగితే చాలు.. ఇక మిగిలినది రాజకీయం ..దీనికోసం వారే పోరాడగలరు! ప్రజా హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు నరేష్ కుమార్ గార్లపాటి. ఆంధ్రప్రదేశ్,ఇండియా.