వాడుకరి:Himabindu machcha/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Echinocactus grusonii

{{taxobox |name =Golden barrel cactus or mother-in-law's cushion |image = ృ |image_caption = |image2 = |image2_caption = |regnum = Plantae |unranked_divisio = Angiosperms |unranked_classis = Eudicots |unranked_ordo = core eudicots |ordo = CaryophyllalesEndangered (IUCN 3.1) Scientific classification Kingdom: Plantae (unranked): Angiosperms (unranked): Eudicots (unranked): Core eudicots Order: Caryophyllales Family: Cactaceae Subfamily: Cactaceae Tribe: Cacteae Genus: Echinocactus Species: E. grusonii Binomial name Echinocactus grusonii

|familia =cactaceae |subfamilia =cactaceae |genus =Echinocactus |species =E.grusonii |binomial =Echinocactus grusoni |binomial_authority = |synonyms = |synonyms_ref =


Mother-in-law's cushion
Golden ball

[[

The fruit along with seeds
Beautiful echinocactus

[ [[

పరిచయం[మార్చు]

దీనిని సాదారణంగా గొల్డన్ బాల్ మరియు గొల్డెన్ బారల్ అని కూడ పిలుస్తారు. ఇది బాగా అరుదుగా దొరికే మొక్క. దీనిలొ బాగా ప్రసిద్ది చెందిన జాతులు ఎకైనొకాటస్ గ్రూసోని ; ఎ.ఫినొమినస్ ఎకైనొకాక్ టస్ గ్రూసొనీ అనే ఈ మొక్క ఎకైనొ అనెజాతికి చెందినది.ఇదిఫెర్రొకాక్టస్ అనె జాతితొ కూడ సంబందము కలిగి ఉంటుంది. ఇది బారల్ కాక్టస్ అని ప్రసిద్ది చెందినది.ఈ జాతిని మొదటిసారిగా ప్లాంట్స్ మాన్ హెన్రిచ్ అనె జర్నన్ శాస్త్రవేత వర్ణించారు

వివరణ[మార్చు]

ఇది గొళాకార బంతి వలె పెరుగుతు ఇది ఒక సంవత్సరం తరువాత ఒక మీటరు ఎత్తు వరకు పెరుగుతుంది.యవ గొల్డన్ బారల్ మొక్కలు పరిపక్వం చెందిన మొక్కలను పొలి ఉండవు. వీటి జీవిత కాలం సుమారు 30 సంవత్సరాలుగా అంచనా వేయబడింది. పదునైన ముళ్ళు నిటారుగ లేదా కొంచం వక్రంగా ఉంటాయి.ఈ ముళ్ళు పసుపు లేదా కొన్ని సార్లు తెలుపు రంగులలొ ఉంటాయి.

పువ్వు[మార్చు]

చిన్నపసుపు రంగు పువ్వులు మొక్క యొక్క కిరీటం చుట్టు ఇరవై సంవత్సరాలు తరువాత మాత్రమే పూస్తాయి.

సేద్యం[మార్చు]

ఇది విస్తృతంగా సాగు చేసె మొక్క. దీనిని ఒక అలంకరణ మొక్కగా,ఎడారి నివాస ఉద్యానవనాలలొ,నర్సరీలలొమరియు కొంటెయ్నర్లలొ సాగు చెస్తారు.తెల్లని ముళ్ళు ఉన్న జాతులు మరియు చిన్న ముళ్ళు ఉన్న జాతులు కూడా సాగులొ ఉన్నాయి. ఇది బాగా ప్రసిద్ది చెందిన జాతులలొ ఒకటి. కాక్టస్ సులబంగా మరియు సాపేక్షంగ పేరిగే మొక్క. ఇది ప్రపంచ వ్యాప్తంగా వెచ్చనివాతవరణంలొ పెరుగుతుంది.

ప్రాదమిక అవసరాలు[మార్చు]

ఈ మొక్కలకు కొన్ని ప్రాదమిక అవసరాలు ఉన్నాయి. 1.శీతాకాలంలొ కనీసఉష్ణోగ్రత12°c{53.6°}ఉండాలి. 2.చల్లని కాలంలొ కొంచెంనీటితొ మరియు మంచినీటి సౌకర్యం కల్పించాలి. 3.ఎక్కువ నీటినిఅందిచినట్లైతె మొక్కలకు తెగులు వచ్చే అవకాసం ఉంది.

మూలాలు[మార్చు]

1.^ Jump up to: a b c d IUCN: Echinocactus grusonii . accessed 6.3-.2013 2.^ Jump up to: a b [1] . accessed 6.30.2013 ==Fitz Maurice, W. A. & Fitz Maurice, B. (2002). Echinocactus grusonii. 2006. IUCN Red List of Threatened Species. IUCN 2006. www.iucnredlist.org. Retrieved on 4 November 2006. ==Preston-Mafham, Rod & Ken (1992). Cacti: The Illustrated Dictionary. Blandford Press. ISBN 978-0-7137-2092-1.