వాడుకరి:Himana koleti/ప్రయోగశాల
టామరిండస్ ఇండీకస్ | |
---|---|
దస్త్రం:Iki/Tamarind | |
దస్త్రం:Iki/Tamarind | |
Scientific classification | |
Kingdom: | Plantae
|
Order: | ఫ్యాభేల్స్
|
Family: | ఫ్యాబెసీ
|
Genus: | టేమరిండస్
|
Species: | ఇండీకస్
|
Binomial name | |
టేమరిండస్ ఇండీకా |
[[దస్త్రం:https://en.wikipedia.org/wiki/Tamarind#/media/File:Tamarindus_indica-flowers.jpg టేమరిండస్ ఒక పుష్పించె జాతీకీ చెంధినది దస్త్రం:Https://en.wikipedia.org/wiki/Tamarind
వర్గీకరణ
[మార్చు]- కింగ్ డం - ప్లాంటే
ఫైలం -ఎంజీయోస్పార్ంస్ క్లాస్ - ఆడర్ -ఫ్యాభేల్స్ జినస్ -టేమరిండస్ ఇండీకా స్పిస్స్స్ - ఇండీకా
విస్తరణ
[మార్చు]- .ఇది ఒక కాయ ధాన్య వృక్షం
- .ఇది ఆఫ్రికా దెశీవాలీ కుటూంబానికి చెందినది.
- ఇది ఒకే ఒక జాతిని కలిగివున్న చెట్టూ.
- ఇది ఆగ్నెయ ఆసీయా,చైనా లొ కూడా చూడవచు
- వివరణ -
1.ఈ చెట్టూ 12-18mts వరకు పెరుగుతుంది.దీని ఆకులు దట్టమైన కీరీటం లాగా ఊంటాయీ 2.ఆకులు గుబురుగా ఉంటాయీ ఎంత ఎండనైనా తట్టూకొగలదు దీని ఆకులు ప్ర్రకాశవంతంగా 3.ఇది బహు ప్రాజాతి మొక్క
- బాహ్యా లక్షాణాలు
1.పువ్వులు కొమ్మకి ఉంటాయి. 2.పువ్వులు పసుపు, ఎరుపు, తెలుపు, గులాబి, రంగులలో ఉంటాయి. 3.రక్షక పత్రాలు ఉంటాయి. 4.కేసరాలు రెండూ సమానంగా ఉంటాయి. 5.ఆండాశయము అసంపూర్ణంగా ఉంటుంది. 6.నాలుగు చిన్న చిన్న తిత్తులులా ఉంటాయి.
ఫలదీకరణ
[మార్చు]1.ఇందులో అసాధారణ ఫలధీకరణ జరుగుతుంధి. 2.పువ్వు తెరిచినపుడూ కెసరాలు నిలబడీ ఉంటాయి. 3.కెసారాలు వలయాకారంలో, వంగి ఉంటాయి. 4.ఆగస్ట్ -ఎప్రిల్ వరకు పువ్వులు పూస్థాయి.
ఉపయోగాలు
[మార్చు]1.కొలెబ్ ఆకుల రసాన్ని దక్షిణ మరియు తూర్పు ప్రాంత ప్రజలు మదుమేహ వ్యాధి నివారణ లో వాడుతారు. 2.ఆకులలో ఔషద గుణాలు ఉంటాయి 3.ఆస్తమా మరియు అనేక వ్యాధుల నివారిణిగా ఉపయోగపడుతుంది. 4.సుగంధ ద్రవ్యాలలో వాడుతారు.
మూలాలు
[మార్చు]Clerodendrum page 637. In: Carolus Linnaeus. 1753. Species Plantarum volume 2. Laurentii Salvii. (see External Links below).
http://www.jstor.org/stable/2419455?origin=crossref&seq=1#page_scan_tab_contents http://www.sciencedirect.com/science/article/pii/S1055790303004238