వాడుకరి:InternetArchiveBot
Jump to navigation
Jump to search
IABotను మానవీయంగా అవసరమైన పేజీలపై నడుపుట[మార్చు]

తెలుగు వికీలో IABot నడుపు పేజీ లింకు కు వెళ్లిన తరువాత కనబడే ప్రవేశ ఆదేశం (Login)
- తెలుగు వికీలో IABot నడుపు పేజీ లింకు కు వెళ్లండి. ప్రక్కన చూపిన బొమ్మలలోని విధంగా చేయండి.
ఇవీ చూడండి[మార్చు]
- రచ్చబండలో ప్రకటన
- ఆంగ్ల వికీలో మరింత సమాచారం
- పరీక్ష నమూనాలపేజీ
తెలుగు తేదీలకు హెచ్చరికలు చూపుతుంటే తేది అమరిక మాడ్యూల్ అనుకోకుండా తాజాపరచబడిందనమాట. దానిలో తెలుగు నెలల పేర్లను మరల సరిచేయండి. ఉదాహరణకు [1] చూడండి.(fixed)- Telegram
తరచూ అడిగే ప్రశ్నలు[మార్చు]
పనిచేసే లింకులను పనిచేయనివిగా బాట్ గుర్తించి deadlink మూసలు చేరుస్తున్నది. ఎందుకని? అప్పుడు ఏమి చేయాలి?[మార్చు]
IABot పనిచేసేటప్పుడు వివిధ కారణాల వలన కొన్ని పనిచేసే లింకులు పనిచేయనివిగా తీర్మానంచే అవకాశం (False positive) వుంది. అలా జరిగినపుడు ఆ జాలచిరునామా పేజీ లో నివేదించితే ఇకపై ఆ URL లేక domain కి సంబంధించి అటువంటి దోషాలు జరగవు. ఇలా జరిగిన లింకుల నకలు ఆర్కైవ్.ఆర్గ్ లో వుందో లేదో తెలుసుకొని, లేకపోతే చేర్చటం మంచిది. ముందు కాలంలో ఈ వెబ్సైట్ అచేతనమైతే అప్పుడు IAbot ఆర్కైవ్ లింకుతో మారుస్తుంది.
IABot ను అచేతనం చేయుట[మార్చు]
IABot సవరణలలో చాలా దోషాలున్నాయని (మూలాలలో హెచ్చరికలు కానివి) అనిపిస్తే, IABot ను అచేతనం చేయడం ద్వారా పనిని ఆపండి. దానికొరకు IABot నడుపు పేజీకి వెళ్లి ప్రవేశించి దానిలోని Disable అనే ఆదేశం ద్వారా అచేతనం చేయండి. (చూడండి దస్త్రం:Run bot menu of IABot after login.png)