వాడుకరి:J Balaprasad/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రుబ్బురోలు

[మార్చు]

రుబ్బురోలును పూర్వకాలం నుండి మన పెద్దలు ఉపయోగిస్తున్నారు.

ఇందులో చాలా రకాలు వున్నాయి.

ఉదాహరణకు:

  1. రోలు
  2. ఇసురు రాయి
  3. తీరగాలి

ఇలా చాలా చోట్ల చాలా విధాలుగా పిలుస్తారు. ఇలా ఏవిధంగా పిలిచినాగాన్ని దాని వాడే పద్దతి ఒకటే.

రోలు :

[మార్చు]

దీని ముఖ్యంగా పచ్చడి రుబ్బుటకు వాడుతారు.

ఇసురు రాయి :

[మార్చు]

పప్పు, బియ్యం, చిరుధాన్యలు వంటివి రుబ్బుటకు వాడుతారు.