వాడుకరి:Jakkula Deviprasad

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నా పేరు జక్కుల దుర్గాప్రసాద్. నేను ఈసిఐఎల్ లో ఉంటున్నాను. పత్రికలకు, వెబ్ సైట్లకు ప్రీలాన్స్ జర్నలిస్టుగా చేస్తున్నాను. వికీపీడియాలో రాయాలి అనుకుంటున్నాను. వికీపీడియా ట్రైనింగ్ లో పాల్గొని కొన్ని సాంకేతిక అంశాలను నేర్చుకున్నాను.