వాడుకరి:K.rohithkumar123
స్వరూపం
సాంఖ్యాక శాస్త్రం అనేది డెటా యొక్క సేకరణ, సమీక్ష,నిర్ధారణ,అర్ధమయేలా ప్రదర్శిచడం సమీకరిచడం.వైజ్ఞానిక,పారిశ్రామిక మరియు సామాజిక సమస్యలను పరిష్కరించడం సాంఖ్యాక శాస్త్రం ఎంతో ఉపయోగపదుతుంది. అందుబాటులో ఉన్న గణాంకాలను అనుసరించి తిసుకొవాల్సిన జాగ్రత్తలు, నిర్ణయాలు మరియు ఇతర అంశాలను సాధిస్తుంది. సాంఖ్యా శాస్త్రం మూలంగా గణాంకాల మిద ఆ గణాంకాల మీద,ఆ గణాంకాలను సమీక్షించే సాంఖ్యక శాస్త్ర పరికరాల మీద, ఆ గణాంకాల మిద ఆధార పడి ఉంటుంది. ఆ గణాంకాలను సర్వేల ద్వరా,ఇప్పటికే ఇతర అవసరాలకోసం సేకరించబడిన డేటా,పరిశోధనాత్మకంగా అంచనా వేయబడిన డేటా ద్వారా సేకరించవచ్చు. పరిశోధనలు,సర్వేలు ఎలా జరగాలి అన్న విషయాన్ని కూడా సాంఖ్యక శాస్త్రం నిర్దేశిస్తుంది