వాడుకరి:KOLANURI BHANU PRASAD

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దస్త్రం:BONAM
                                                       బోనాలపండుగ
                          
         మన తెలంగాణ పండుగలలో బోనాల పండుగ కూడా ఒకటి. తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా జరుపుకునే పండుగ. ముక్యంగా మన భాగ్యనగరం(హైదరాబాద్) మరియు లస్కర్ (సికింద్రాబాద్) జంట నగరాల్లో జరిగే బోనాల పండుగ అంగరంగవైభవంగా జరుగుతుంది. అందుకే మన తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది.మొదట గోల్కొండ జగదాంబిక ఆలయంలో ప్రారంబమై తరువాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల పండుగాను నిర్వహిస్తారు ఆతరువాత చివరగా లాల్ దర్వాజ సింహవాహిని ఆలయంలో మరియు ఇతర చోట్ల నిర్వహిస్తారు  ఆషాఢమాసంలో ఈ బోనాల పండుగ తెలంగాణ ప్రాంతాలలో ఆనందంగా జరుపుకుంటారు .  బోనాల  పండుగలో  ఎన్నో శాస్త్రీయ కారణాలు ఉన్నాయి.అసలు ఈ పండుగ నిర్వహించడానికి గల కారణాలు వాటిలో మనం కొన్ని ముఖ్యమైనవి  తెలుసుకుందాము.
                                         
                                            బోనాల పండగ కు శాస్త్రీయ కారణాలు


                                                           *బోనం*

బోనం అంటే భోజనం అని అర్ధం. ఆ భోజనాన్ని ఆషాడమాసం లో అమ్మవారికి నైవేజ్యం గా పెట్టడం ఆచారంగా వస్తున సంప్రదాయం.ముందుగా ఆ బోనాన్ని ఒక మట్టి కుండలో వండుతారు ఆలావండిన కుండకి సున్నము,పసుపు,కుంకుమ మరియు వేపాకులు కూడా పెడ్తారు అలాగే ఆ కుండా పై ఒక దీపాన్ని ఉంచుతారు.ఇలా వండిన బోనం ఎంత పవిత్ర మైందంటే అంతే శుబ్రమైనది కూడా. ఆలా వండిన బోనంకు సున్నం,పసుపు,వేపాకులు పెట్టటం వలన ఎటువంటి చెడు క్రిమి కీటకాలు రావు.ఇందులో వాడిన సున్నం,పసుపు,వేపాకులు ఇవ్వన్ని ఆంటీ బైయోటిక్ కి సంబంధించినవే కాబట్టి ఇందులోకి ఎటువంటి క్రిమి కీటకాలకు బోనం లోపలికి వెళ్ళే అవకాశం లేదు.అందువలన ఈ బోనoకు ఇంతపవిత్రత మరియు శుభ్రత ఉంటుంది. అలాగే మనం బోనం పై దీపం ఎందుకు పెడతారంటే ఒకవేళ మనం బోనం ఎత్తుకొని వెళ్ళే దారి కనుక చీకటిగా ఉంటే అప్పుడు మనకు ఆ దీపమే మనకు త్రోవ్వ చూపిస్తుంది అంటే దారిలో వెలుగుల అనమాట . ఇది బోణం యొకా ప్రత్యేకత ఇది బోణం యొకా ప్రత్యేకత.

                                              
                                     === *ఆషాఢ మాసంలో పండగ ఎందుకు చేస్తారు* ==='
                                              

మనకు ముఖ్యoగ వానా కాలం ఆషాఢ మాసంలో మొదలై శ్రావణ మాసం భద్రపద మాసంలో ముగుస్తుంది. వానాకాలం లో మనకు కలరా,మలేరియా వంటి అంటు వ్యాధులు చాల త్వరగ వ్యాపిస్తాయి .వానా కాలం లో వచ్చే అంటూ వ్యాదులు చాలా ప్రమాదకరం.సాధారణంగా ఈ అంటు వ్యాధులు క్రిమి కీటకాలు తో పాటు ఇతర ప్రమాద జంతువుతో వచ్చే ప్రమాదంకూడా ఉంది.అందువల్ల ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగ జరుపుకుంటారు. అలాగే ఈ ఆషాడ మరియు శ్రావన మసాల్లో మహిళలు కాళ్లకు పసుపు పెట్టు కుంటారు ఎందుకంటే వానాకాలం లో మహిళలకు అరి కాళ్ళు చెడుతయీ అలా కాకుండా మహిళలు పసుపును కళ్ళకు పెట్టుకుంటారు అసలు పండగకు ఆషాఢ మాసంకు సంబంధం ఏంటంటే బోనాల పండుగకు అలంకారంగా ప్రతి ఇంటి గుమ్మాలకు మరియు ప్రతివీధి వీధి కి వేపాకు మండలు కడ్తారు కనుక ఆ వేపాకులో ఉండే గుణ్ణం ఆ క్రిమి కీటకాలను నాశనంచేస్తుంది కాబట్టి ఈ పండగలో వేపాకులు ప్రదానంగా వాడుతారు. వేపాకు లో ఉన్న గుణ్ణం వళ్ళ ఎటువంటి అంటూ వ్యాధులుమనకురావు.

                                                      *బలి*                                                    

బోనాల పండుగలో ముఖ్యమైనది బలి.ప్రధానంగా బోనాల పండుగకు మేకలను, గొర్రెలను, కోళ్లను అమ్మవారికి బలి ఇస్తారు.ఈ బలి కి కూడా శాస్త్రీయ కారణాలు ఉన్నాయి.సాధారణంగా ఈ ఆషాడ మాసంలో మొదలైయే వానా కాలం వలన వచ్చే అంటూ వ్యాధులు మనుషుల కన్నా ముందు కోళ్లకు,మేకలకు,గొర్రెలకు మొదలైన వాటికీ త్వరగా సోకె అవకాశం ఉంది కనుక ఆ వ్యాధి సోకక ముందే వాటిని బలిస్తారు. బహుశా అందువలననేమో శ్రావణ మాసం లో కొంత మంది మాంసాహారం తినరు.

                                               *అమ్మవారిఊరేగింపు*

బోనాల పండుగలో ముఖ్యమైన ఘట్టం అమ్మవారి ఊరేగింపు.ఊరేగింపు సమయంలో అమ్మవారి రథం ముందు డప్పుచప్పుళ్లు,పోతరాజుల విన్యాసాలు,వేపాకులు తో పాటు మరియు గుగ్గీలం లేదా మైసాచి పొగలు వేస్తారు.ఈ ఊరేగింపు కి కూడా కారణాలు ఉన్నాయి ఊరేగింపు సమయంలో డప్పు చప్పుళ్లు ఆ చప్పుళ్లతో పాటు పోతరాజులు నృత్యం చేస్తూ అరుస్తారు.అప్పుడు ఆ డప్పు చప్పుడు పోతరాజుల అరుపుకు ఊర్లో ఉన్న కొన్ని ప్రమాదకరమైన జంతువులు భయం తో పారిపోతాయి.

                                             *గుగ్గీలం లేదా మైసాచి పొగ*

అమ్మవారి ఊరేగింపు సమయంలో అమ్మవారికి గుగ్గీలం లేదా మైసాచి పొగ వేస్తారు.ఇంతకు పొగ ఎందుకు వేస్తారంటే.వానా కాలంలో దోమలు మరియు ఇతర కీటకాలు చాల వ్యాపిస్తాయి . అప్పుడు ఆ పొగ వల్ల అటువంటి క్రిమి కీటకాలు చనిపోతాయి అందువలన అమ్మవారికి మైసాచి లేదా గుగ్గిలం పొగలు వేస్తారు . (మన దేశ భవిష్యత్తు తరాల కోసం మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుదాం.మన దేశ ఔన్యత్యాన్ని పెంచుదామ్ )

                                               ||సర్వే జెనా సుఖినో భవన్తు ||
                                                                                                                   కొలనూరి భాను ప్రసాద్ 
                                                                                                                    ఫోన్ :9542487121 
                                                                                                                       సికిందిరాబాద్'