వాడుకరి:Kakinada Venugopalarao
నా పేరు కాకినాడ వేణుగోపాలరావు, తల్లి:సరస్వతి, తండ్రి:కాకినాడ సత్యనారాయణ, మాది తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురం,నేను 10 వ తరగతి వరకు రత్నంపేట హై స్కూల్ నందు, వి. యెస్. ఎం కళాశాల నందు B.Sc.,ఆంద్ర విశ్వవిద్యాలయం నందు M.Sc. ఫిషరీస్,G.S.K.M.Law కళాశాల నందు LLB చదివియున్నాను. ప్రస్తుతం Municipal Administration Department నందు పనిచేయుచున్నాను.నేను ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా హిస్టరీ మరియు సైన్స్ & టెక్నాలజీ నందు ఆర్టికల్స్ వ్రాస్తుంటాను. నేను Venugopalarao Kakinada అను ఫేస్ బుక్ పేరుతో కూడా పాఠకులకు క్లుప్తంగా హిస్టరీ మరియు సైన్స్ మొదలగు అంశాలపై వివిధ వర్తమాన అంశాలపై వ్రాస్తూ ఉంటాను. నాకు ఫేస్ బుక్ నందు 3000 పై చిలుకు మిత్రులు కలరు, నేను ఫేస్బుక్ నందు పెట్టె సమాచారం పై వారు కామెంట్లు ,లైక్స్ ద్వారా వారి స్పందన తెలియజేస్తారు.సైన్స్ &టెక్నాలజీ అంశాలు పై తెలుగులో వ్రాసేవారు చాలా తక్కువగా ఉంటారు.
ప్రస్తుతం యువత సినీ రంగ సమాచారం, పై ఉన్న శ్రద్ధ వర్తమాన హిస్టరీ, సైన్స్ మరియు టెక్నాలజీ పై లేదు..